Nagarjuna : 9న నాగార్జున ‘ఘోస్ట్’ ఇంట్రో!
By Subbarao N
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జునతో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి తో కలసి నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ఘోస్ట్’. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్. నాగార్జున టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ నెల 9న రిలీజ్ కానుంది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది.
త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు మేకర్స్. ఈ సందర్భంగా పోస్టర్ ను విడుదల చేస్తూ ‘ఘోస్ట్’ ఇంట్రో పరిచయ తేదీని ప్రకటించారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కెమెరాను అందించారు. ఈ చిత్రానికి సమర్పణ: నారాయణదాస్ నారంగ్, నిర్మాతలు: సునీల్ నారంగ్, పుష్కర రామ్మోహనరావు, శరత్ మరార్, దర్శకత్వం: ప్రవీణ్ సత్తార్.
Also Read
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!