Kajal Aggarwal: చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడానికి బాగా ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.
Kajal Aggarwal Shocking Decision : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు తెలుగులో స్టార్ హీరోల అందరితో నటించింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది కాజల్.
Kajal Aggarwal:చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు తమ అందాన్ని పెంచుకోవడం కోసం సర్జరీలు చేయించుకుంటారు అనేది తెలిసిందే. ఇప్పటికే చాలామంచి హీరోయిన్లు ముక్కు, పెదాలు, చిన్ సర్జరీ చేయించుకొని ముఖంలో కొత్త మెరుపులు కొనితెచ్చుకున్నారు.
Kajal Agarwal: కాజల్ అగర్వాల్ రీఎంట్రీ కోసం రెడీ అవుతోంది. ఆరేళ్ల క్రితం పెళ్ళికి ‘పక్కా లోకల్..’ అంటూ చిందేసిన కాజల్ మరోసారి ఐటమ్ నంబర్ చేయటానికి సై అంటోందట. పెళ్ళి ఆ తర్వాత బాబు పుట్టటం వంటి కారణాలతో కొంత కాలం వెండితెరకు దూరంగా ఉన్న కాజల్ రీఎంట్రీ కోసం గుర్రపు స్వారీ చేస్తూ చెమటలు చిందిస్తోంది. ఇక తన రీఎంట్రీలో మరోసారి ఐటమ్ నంబర్ చేయటానికి కూడా వెనుకాడటం లేదు ఈ ముద్దుగుమ్మ. Read…
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ ప్రస్తుతం మార్షక్ల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన కాజల్.. బిడ్డ పుట్టాక మొత్తం సమయాన్ని కొడుకును చూసుకుంటూనే గడిపేసింది.