Anil Ravipudi: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జనరేషన్ కు జంధ్యాల అని పేరు తెచ్చుకున్న అనిల్ ప్రస్తుతం బాలకృష్ణ తో భగవంత్ కేసరి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. ఇండస్ట్రీకి బ్రేక్ ఇస్తుందని, సినిమాలకు గుడ్ బై చెప్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్తుంది అనేసరికి అభిమానులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దానికి కారణంగా కాజల్ రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యినట్లు చెప్పుకొస్తున్నారు. తాజాగా ఈ రూమర్స్ కు కాజల్ స్పందించింది.
Kajal Aggarwal: టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముంబై నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ లక్ష్మీ కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కాజల్ అగర్వాల్ సినిమా ఇండస్ట్రీలో చాలా పాపులర్. ఆమె పెర్ఫార్మెన్స్, గ్లామరస్ రీల్ తో అందరిని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో తను పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Kajal Aggarwal: చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడానికి బాగా ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.