ఈరోజుల్లో మనం తీసుకొనే ఆహారం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడంతో పాటుగా రక్తం శాతం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఒంట్లో సరిగ్గా రక్తం లేక ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో చాలామంది ఒంట్లో రక్తంని పెంచుకోవడం కోసం రకరకాల మెడిసిన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు.. ముఖ్యంగా మహిళలకు రక్తం చాలా అవసరం.. మన ఇంట్లో వంటింటి చిట్కాలతో ఒంట్లో రక్తాన్ని అమాంతం పెంచుకోవచ్చు.. ఆ జ్యూస్ ను రోజూ తాగితే రక్తాన్ని పెంచుకోవచ్చునని…
ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఇదే మాట అధిక బరువు.. ఇది పెద్ద సమస్యగా మారింది.. బరువు పెరగడం చాలా సులభం.. కానీ తగ్గడం చాలా కష్టం.. మరీ ముఖ్యంగా చలికాలంలో బరువు తగ్గడం మరింత కష్టం.. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి పెరుగుతున్న బరువు కారణంగా ఆందోళన చెందుతున్నారు. స్థూలకాయం వల్ల మధుమేహం, గుండె జబ్బులు వంటి అనేక ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. చలికాలంలో ఈ డ్రింక్స్ ను…
తెల్లగా, అందంగా ఉండాలని ప్రతి మహిళ అనుకుంటారు.. మనం తీసుకొనే ఆహారం ద్వారా కూడా చర్మ రంగు మారుతుందని నిపుణులు చెబుతున్నారు.. మనలో చాలా మంది చర్మ సంరక్షణ కోసమని బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. నిపుణుల ప్రకారం.. దీనికంటే ముందు మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే కొన్ని ఆహారాలు మన చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. ఇలాంటి వాటిలో కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం..…
ట్రెండ్ మారే కొద్ది ప్రతి ఒక్కరికి అందం మీద ఆసక్తి కూడా పెరిగింది.. దాంతో అందరు అందంగా కనిపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు..అయితే అందంగా కనిపించేందుకు పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవడం తప్పనిసరి. వీటి వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి. ఇక అలాంటి ఆహారాల విషయానికి వస్తే.. మనకు కొన్ని రకాల జ్యూస్‌లు అందుకు ఎంతగానో తోడ్పడుతాయి. కింద చెప్పిన జ్యూస్‌లలో ఏదైనా ఒక్క దాన్ని రోజూ తాగితే చాలు.. నెల రోజుల్లో మార్పును…
మనుషులు అందంగా ఉండాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. అంతేకాదు వేలకు వేలు ఖర్చు చేస్తారు.. కానీ ప్రయోజనం లేకపోవడంతో నిరాశ పడతారు.. అలాంటి వారు ఇప్పుడు చెప్పే విషయాలను పాటించడం వల్ల చర్మ సౌందర్యాన్ని చాలా సులభంగా మెరుగుపరుచుకోవచ్చు. చర్మం అందంగా కాంతివంతంగా తయారవ్వాలంటే మనం రోజుకు 5 లీటర్ల నీటిని తాగాలి. కాలంతో సంబంధం లేకుండా రోజు తప్పకుండా నీటిని తాగాలి.. ఇలా నీళ్లు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. చర్మం పొడి…
Obesity : ప్రపంచం మొత్తాన్ని వేధిస్తోన్న ఆరోగ్య సమస్యలో ఊబకాయం ప్రధానమైంది. గత 30 ఏళ్లలో ఊబకాయం ఉన్నవారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఊబకాయంతో బాధపడుతున్న పెద్దల సంఖ్య రెండు బిలియన్లకు మించిపోయింది.
మనలో చాలామంది బరువు తగ్గడానికి జ్యూస్‌లు ఎక్కువగా తాగుతుంటారు. బ్రేక్ ఫాస్ట్ మానేసి మరీ జ్యూస్ ల మీద పడతారు. పరగడుపున వాకింగ్, జాగింగ్ తర్వాత మీకు జ్యూస్ తాగే అలవాటుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నారింజ, ద్రాక్షపండు, నిమ్మకాయ లేదా సీజనల్ వంటి ఎక్కువ సిట్రస్ పండ్ల రసాలను ఉదయం తాగడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండ్ల రసాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరుగుతుందని నిపుణులు…