Beauty Tips : వీటిని రోజూ తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనుషులు అందంగా ఉండాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. అంతేకాదు వేలకు వేలు ఖర్చు చేస్తారు.. కానీ ప్రయోజనం లేకపోవడంతో నిరాశ పడతారు.. అలాంటి వారు ఇప్పుడు చెప్పే విషయాలను పాటించడం వల్ల చర్మ సౌందర్యాన్ని చాలా సులభంగా మెరుగుపరుచుకోవచ్చు. చర్మం అందంగా కాంతివంతంగా తయారవ్వాలంటే మనం రోజుకు 5 లీటర్ల నీటిని తాగాలి. కాలంతో సంబంధం లేకుండా రోజు తప్పకుండా నీటిని తాగాలి.. ఇలా నీళ్లు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. చర్మం పొడి భారకుండా ఉంటుంది.. ఇక చర్మ సౌందర్యం కోసం కొన్ని రకాల జ్యూస్ లను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జ్యూస్ కు కావలసిన పదార్థాలు :
Also Read
- Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
- DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
- 6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
- Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
2 క్యారెట్స్ ,
2 టమాటాలు,
ఒక కీరదోస,
బీట్ రూట్
వీటిని తీసుకొని కడిగి ముక్కలుగా చేసి జార్ లో వేసి జ్యూస్ లా చేసుకోవాలి. తరువాత దీనిని వడకట్టగా వచ్చిన జ్యూస్ లో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవాలి..ఈ జ్యూస్ ను తాగిన అరగంట తరువాత ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే సాయంత్రం 5 గంటల సమయంలో బత్తాయి, ఫైనాఫిల్, కమలా పండ్లతో చేసిన జ్యూస్ లను తీసుకోవాలి. వీటిలో ఏదో ఒక జ్యూస్ ను తీసుకోవాలి.. ఇలా క్రమం తప్పకుండ రోజు తీసుకోవడం వల్ల చర్మం రంగు మారుతుంది..చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. అదే విధంగా ముఖం అందంగా కనబడాలనుకునే వారు రాత్రి భోజనంలో కేవలం పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఈ పండ్లను కూడా సాయంత్రం 7 లోపే తీసుకోవాలి..
వీటిని ఇలా క్రమం తప్పకుండ తీసుకోవడం వల్ల చర్మ సంరక్షణలకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. చర్మకణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా తీసుకోవడం వల్ల మలినాలు, మృత కణాలు చర్మం పై పేరుకుపోకుండా చక్కగా తొలగిపోతాయి. కాలుష్యం, ఎండలో తిరగడం వల్ల రంగు మారిన చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది… రంగు రోజు రోజుకు పెరుగుతుంది.. ఇలా ఐరన్ ఉన్న పండ్లను తీసుకోవడం వల్ల చర్మ రంగు పెరగడంతో పాటు.. జుట్టు కూడా బాగా పెరుగుతుంది.. మీరు కూడా ట్రై చెయ్యండి..
తాజావార్తలు
-
Stock Market: అమెరికా నుంచి ముంచుకొస్తున్న బిగ్ డేంజర్.. ఈ ఒక్క కారణంతో మళ్లీ షేర్ మార్కెట్ కుప్పకూలుతుందా?
-
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
-
Uber Layoffs: ఉబర్‌లో భారీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులకు షాక్! భారత్‌లో ప్రభావం ఎంత?
-
I’m Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!