Home
Jr Ntr
Jr Ntr News
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, తాజాగా మరో ఆసక్తికర ప్రచారం అభిమానుల్లో కొత్త చర్చకు దారితీసింది. జూనియర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ ఈ సినిమాతో సినీ అరంగేట్రం… -
Jr NTR: జూలై 18న ఎన్టీఆర్ కీలక ప్రకటన? అభిమాన సంఘాల ఏకీకరణ వెనుక అసలు ఉద్దేశమేంటి?
Jr NTR: స్టార్ హీరోల చుట్టూ రాజకీయ చర్చలు కొత్త విషయం కాదు. అయితే గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న చర్చలు మాత్రం ఆసక్తిగా మారాయి. నిన్నటి వరకు అల్లు అర్జున్ పేరు రాజకీయ వర్గాల్లో వినిపిస్తే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ ఆ ప్రచారం ఊపందుకుంటోంది. జూలై 18న ఆయన ఒక కీలక ప్రకటన చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి అనౌన్స్ లేకపోయినా, ఈ ప్రచారం అభిమానుల్లోనే… -
God of War: అసలు కుమారస్వామి ఎక్కడ పుట్టాడు?
కుమారస్వామి జీవిత చరిత్ర ఆధారంగా త్రివిక్రమ్ మైథలాజికల్ సోషియో ఫ్యాంటసీ కథను రాసుకుని సినిమాను ప్రకటిస్తూ ఆ మధ్య ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘బోర్న్ ఇన్ ద నార్త్, ఫోర్జ్ ఇన్ ద హార్ట్ లాండ్, వర్షిప్డ్ ఇన్ ద సౌత్’ అనే టాగ్లైన్ ఉంచారు. సుబ్రహ్మణ్య స్వామి నార్త్లో పుట్టాడని దర్శకుడు చెప్పడం తంబీలకు నచ్చలేదు. గాడ్ ఆఫ్ వార్ తమిళనాడులో పుడితే, నార్త్లో పుట్టారంటూ దర్శకుడు చరిత్రను వక్రీకరించారని తంబీలు మండిపడుతున్నారు. గాడ్… -
YRF : స్పై యూనివర్స్ కి ఎండ్ కార్డు?
వన్స్ అపాన్ ఏ టైం యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై థ్రిల్లర్ కి ఫుల్ క్రేజ్, కానీ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ డామేజ్ చేస్తున్నాయి YRF యూనివర్స్ చిత్రాలు. టైగర్ 3 నుండి మెల్లిగా స్పై థ్రిల్లర్ యూనివర్స్ కి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. వార్టు అంచనాలను అందుకోలేకపోతే, ఆల్ఫా ఆడియన్స్ పేషన్స్ కి మరింత టెస్ట్ పెడుతోంది. ఈ మూడు సినిమాల రిజల్ట్ మిగిలిన ఫ్రాంచైసీ చిత్రాలపై ఎఫెక్ట్ ని చూపిస్తుందా? ఒకప్పుడు యశ్రాజ్ ఫిలిమ్స్… -
Jr NTR: థియేటర్లలో గూస్బంప్స్ గ్యారెంటీ.. అఖిల్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్! ఎలాగో తెలుసా?
Jr NTR: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’. ఈ చిత్రం జూలై 10న గ్రాండ్గా థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. మురళి కిషోర్ అబ్బూరు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో అక్కినేని అభిమానులతో పాటు సినిమా లవర్స్కు కిక్ ఇచ్చే ఒక సాలిడ్ అప్డేట్ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా స్టార్టింగ్లో వచ్చే అత్యంత కీలకమైన… -
Jr NTR-Akhil: ‘లెనిన్’ కోసం రంగంలోకి ఎన్టీఆర్?.. అక్కినేని అఖిల్కు బూస్ట్ ఇచ్చే స్పెషల్ ప్లాన్!
Jr NTR to Promote Akhil’s Lenin Movie: అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ విడుదలకు సిద్ధమైంది. జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై చిత్రబృందం భారీ అంచనాలు పెట్టుకుంది. ముఖ్యంగా ‘ఏజెంట్’ తర్వాత అఖిల్కు ఇది అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ కావడంతో ప్రమోషన్స్ను కూడా వినూత్నంగా చేస్తున్నారు. ఈ క్రమంలో ‘యంగ్ టైగర్’ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నారనే ఓ వార్త ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల విడుదలైన… -
NTRxTrivikram : ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై తమిళ తంబీల ఆగ్రహం.. కారణమేంటంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రకటించిన మైథలాజికల్ యాక్షన్ ఎపిక్ ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా చుట్టూ అప్పుడే వివాదం మొదలైంది. సుబ్రహ్మణ్య స్వామి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదలైన కొద్ది గంటల్లోనే నెట్టింట భారీ సెన్సేషన్ క్రియేట్ చేసింది . అయితే ఈ సినిమా ప్రకటన తమిళ తంబిలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ వివాదానికి ప్రధాన కారణం చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ… -
NTRIVIKRAM: పురాణాలకు, జన్యుశాస్త్రానికి లింక్.. ఏం చేస్తున్నావయ్యా త్రివిక్రమ్?
టాలీవుడ్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో జూనియర్ ఎన్టీఆర్, ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయిక ఒకటి. వీరిద్దరి కలయికలో రాబోతున్న తాజా మూవీ ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఒక అద్భుతమైన పోస్టర్ ద్వారా బయటకు వచ్చింది. నిజానికి ఈ సినిమా కార్తికేయుని జీవితం ఆధారంగా రూపొందనుందని ప్రచారం జరిగింది. దానికి ఊతం ఇస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చిన… -
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
కొన్ని కాంబినేషన్ల గురించి వినడమే ఒక వైబ్ ఇక వాటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే వచ్చే కిక్కే వేరు. తాజాగా టాలీవుడ్లో అలాంటి ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోయే భారీ మైథలాజికల్ సినిమా ‘గాడ్ ఆఫ్ వార్’ ఈ రోజు అఫీషియల్ గా ప్రకటించనున్నారనే వార్త బయటకు రాగానే సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు… -
Sing Geetham: సింగ్ గీతంపై జూనియర్ ఎన్టీఆర్ రివ్యూ చూశారా?
సరికొత్త ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన Sing Geetham థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.. వైజయంతీ మూవీస్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ నాగశ్విన్ నేతృత్వంలో రూపొందిన ఈ సినిమాను వీక్షించిన జూనియర్ ఎన్టీఆర్, సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఒక ఎమోషనల్ రివ్యూ ఇచ్చారు. సినిమా చూశాక ఎన్టీఆర్ తన హృదయం బరువెక్కిందని పేర్కొన్నారు. “‘#Sing Geetham’ నా మనసును లోతుగా…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. కరువు, తుఫాన్ల బాధిత రైతులకు రూ.2,459 కోట్ల పరిహారం..
-
Crazy Crossover: సూర్య కోసం మమిత ‘ప్రేమలు’కు బ్రేకప్.. ప్రతీకారం తీర్చుకోవడానికే ‘సీన్’లోకి నస్లెన్!
-
Bunny Vasu: నిర్మాతల చేతుల్లో రిలీజ్ డేట్లు లేవు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?
-
AP Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా..
-
Visakhapatnam: కైలాసగిరి వద్ద స్కూల్ బస్సు ప్రమాదం.. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ఆరా!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!