Home
Jr Ntr
Jr Ntr News
-
Devara : ట్రోల్స్పై మౌనం వీడిన ‘దేవర’ డీఓపీ… హీరోల హైట్ పై షాకింగ్ కామెంట్స్
Devara : సినిమా హిట్ అయినప్పుడు ప్రశంసలు అందరూ పంచుకుంటారు. అయితే విమర్శలు వచ్చినప్పుడు మాత్రం వాటి వెనుక ఉన్న కారణాల గురించి మాట్లాడేవారు చాలా తక్కువ. ఇప్పుడు ‘దేవర’ సినిమా విషయంలో అలాంటి ఆసక్తికరమైన చర్చే మళ్లీ తెరపైకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, కొన్ని షాట్లపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ గురించి చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన రత్నవేలు స్పందించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. సాధారణంగా టెక్నీషియన్లు ఇలాంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడరు.… -
Deva Katta: డ్రాగన్ డైరెక్షన్ రూమర్స్.. దేవా కట్టా కీలక ప్రకటన
Deva Katta: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక క్రేజీ రూమర్ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారంలో ఉంది. ఒక భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి, ఒక ప్రముఖ రైటర్ కమ్ డైరెక్టర్ ఒక ముఖ్యమైన సీన్ను డైరెక్ట్ చేయబోతున్నారనేది ఆ వార్త సారాంశం. ఆ బిగ్ ప్రాజెక్ట్కు మాటలు అందిస్తున్న సదరు దర్శకుడు, ఇప్పుడు ఏకంగా కెమెరా వెనుక నిలబడి ఒక కీలక భాగాన్ని తెరకెక్కించబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. దీంతో అందరి… -
Director VV Vinayak: వడ్డే నవీన్ సినిమా వల్లే ఎన్టీఆర్తో పరిచయం.. ‘ఆది’ మూవీ జ్ఞాపకాలను పంచుకున్న డైరెక్టర్!
Director VV Vinayak: డైరెక్టర్ వి.వి.వినాయక్ కెరీర్ను, టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన బ్లాక్బస్టర్ మూవీ ‘ఆది’. జూనియర్ ఎన్టీఆర్ – వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లింది. అయితే అసలు ఈ సినిమా డైరెక్షన్కు వినాయక్కు ఛాన్స్ ఎలా వచ్చింది? ఎన్టీఆర్తో ఆయనకు మొదటి పరిచయం ఎక్కడ జరిగింది? అనే ఆసక్తికరమైన విషయాలను తాజాగా జరిగిన త్రిమూర్తులు సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో… -
JR NTR : ఎన్టీఆర్ లైనప్లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్తో సినిమా రెండేళ్లు పోస్ట్పోన్
టాలీవుడ్లో ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లైనప్ సాలిడ్ గా ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ నెక్ట్స్ చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ ఆవుతోంది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక భారీ సినిమా చేయబోతున్నారనే వార్త గత కొంతకాలంగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కాస్త డిలే… -
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
Lenin: అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ను రాయలసీమ బ్యాక్డ్రాప్కు తగ్గట్టుగా ఆధ్యాత్మిక… -
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
NTR Viral Tweet: సోషల్ మీడియా వేదికగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన అభిమానితో జరిపిన ఒక ఆసక్తికరమైన సంభాషణ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాయితేజ్ అనే ఒక అభిమాని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తారక్ను ట్యాగ్ చేస్తూ.. “అన్న, మాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.. వారికి రెండు కుకీలు పంపించు” అంటూ సరదాగా ఒక పోస్ట్ పెట్టాడు. సాధారణంగా ఇలాంటి ట్వీట్లకు సెలబ్రిటీలు స్పందించడం చాలా అరుదు,… -
Buchi Babu: ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ పెద్ది కాదు: బుచ్చిబాబు
Buchi Babu: టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్లలో ఒకటైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబో తెరకెక్కిన ‘పెద్ది’పై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక రూమర్ గట్టిగా షికారు చేస్తోంది. గతంలో బుచ్చిబాబు – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ‘పెద్ది’ అనే టైటిల్తో ఒక కథ అనుకున్నారని… ఇప్పుడు అదే కథను కొద్దిపాటి మార్పులతో రామ్… -
CM Chandrababu : ఎన్టీఆర్కు ‘భారతరత్న’ డిమాండ్.. మహానాడులో చారిత్రాత్మక తీర్మానం!
CM Chandrababu : తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నెల్లూరులో జరుగుతున్న మహానాడు ఉత్సవాల్లో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. దేశానికి, తెలుగుజాతికి ఆయన చేసిన అసమాన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’… -
Devara : రిలీజ్ అయిన రెండేళ్లకు దేవర శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ విజువల్ వండర్ ‘దేవర: పార్ట్ 1’ శాటిలైట్ హక్కులకు సంబంధించిన సస్పెన్స్కు ఎట్టకేలకు తెరపడింది. థియేటర్లలో మరియు ఓటీటీ ప్లాట్ఫారమ్లలో సెన్సేషనల్ వ్యూయర్షిప్తో రికార్డులు సృష్టించిన ఈ చిత్రం.. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా ఆసక్తికరంగా మారిన ‘దేవర’ తెలుగు శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్ అయింది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ ఈటీవీ ‘దేవర’… -
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్’. ఇప్పటికే దేశవ్యాప్తంగా అంచనాలను ఆకాశానికి ఎత్తేసిన ఈ సినిమా, లేటెస్ట్ గా విడుదలైన గ్లిమ్స్ తో ఆ హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది. ముఖ్యంగా తారక్ మాస్ లుక్, డార్క్ టోన్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో YouTube లో 24 గంటల్లోనే ఏకంగా 64 మిలియన్ వ్యూస్ సాధించి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Tata Sons Board Meeting: నోయెల్ టాటా వర్సెస్ చంద్రశేఖరన్.. రేపటి బోర్డు మీటింగ్లో ఏం జరగబోతోంది?
-
Delimitation: లోక్సభ సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టమన్న రాహుల్.. బిల్లుకు కట్టుబడి ఉన్నామన్న స్టాలిన్
-
Ramayana Part 1 OTT: ‘రామాయణ’ ఓటీటీ రిలీజ్ పై బిగ్ షాక్.. స్ట్రీమింగ్ లేనట్లేనా?
-
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’కు మెగా ప్రశంసల వర్షం..
-
TSLPRB SI Exam: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష.. ఎంత మంది హాజరయ్యారంటే..
ట్రెండింగ్
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!