ఈ వారం ఆహా ఓటీటీలో మరో సరికొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో మర్డర్ మిస్టరీగా రూపొంది మంచి హిట్‌గా నిలిచిన “యుగి” అనే సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్‌కు “కార్తీక మిస్సింగ్ కేసు” అని ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు మేకర్స్. ఈ సినిమాను భవాని మీడియా ఆహాలో రిలీజ్ చేసింది. ఈ సినిమా టైటిల్ రోల్‌లో ఆనంది నటించగా, పవిత్ర లక్ష్మి, ఖాదిర్, జోజు జార్జ్, ప్రతాప్ పోతన్ వంటి…
యంగ్ హీరోకు ఇప్పుడు సైడిచ్చిన ఆ సీనియర్ హీరోలు అప్పుడు పోటీగా రాబోతున్నారు. మాలీవుడ్ సీనియర్ హీరోలు జోజూ జార్జ్, సూరజ్ వెంజరమూడు నటించిన సినిమా ‘నారాయణేంటే మూన్నాన్మక్కల్’. ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సడెన్లీ తప్పుకుంది. కొన్ని ఇష్యూస్ వల్ల పొంగల్ రేసు నుండి షిఫ్టైంది . జనవరి 16న బాసిల్ జోసెఫ్, సౌబిన్ షాహీర్ నటించిన పర్వీన్‌కూడు షప్పుతో పోటీగా రావాల్సిన ఈ సినిమా సైలెంట్‌గా సైడైపోయింది. Also Read : Saif…
విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘థగ్ లైఫ్’ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉంది.. భారీ సెట్ లో షూటింగ్ జరుగుతుంది.. ఈ క్రమంలో భారీ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.. ఈ ప్రమాదంలో ప్రముఖ నటుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు శింబు,…
మలయాళంలో మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు వస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య తెలుగులో కూడా నటించిన జోజు జార్జ్ సినిమాలకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. గత ఏడాది మలయాళంలో రిలీజ్ అయిన ‘ఆంటోని’ చిత్రంలో జోజు జార్జ్, కళ్యాణీ ప్రియదర్శన్ నటన గురించి సోషల్ మీడియాలో బాగానే చర్చలు జరిగాయి. ఇక ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగు ఆడియెన్స్ ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని…
Aadikeshava Trailer: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా ఎన్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదికేశవ. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ గా నటిస్తుండగా.. దాదా ఫేమ్ అపర్ణ దాస్ కీలక పాత్రలో నటిస్తోంది.
Joshiy -Joju George ‘Antony’ Teaser to be Unveiled on October 19th : పలు మలయాళ సినిమాలతో జోజు జార్జ్ తెలుగు వారికి సైతం దగ్గరయ్యాడు. నేరుగా తెలుగు సినిమాలు చేయకపోయినా ఆయన చేసిన పలు మలయాళ సినిమాలు తెలుగులో డబ్ అయి ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అలా ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు. ఇక ఆయన ప్రధాన పాత్రలో ఆంటోని అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మలయాళం,…
వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
మెగా మేనల్లుడిగా, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ‘పంజా వైష్ణవ్ తేజ్’. మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే సాలిడ్ డెబ్యు ఇచ్చిన వైష్ణవ్ తేజ్, ఒక ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బుచ్చిబాబు సన డైరెక్ట్ చేసిన ఉప్పెన సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్పెషల్ రోల్ ప్లే చేశాడు. ఈ మూవీ అంత పెద్ద హిట్ అయ్యింది అంటే దానికి సేతుపతి యాక్టింగ్ కూడా కీ రోల్ ప్లే…