Mollywood : యంగ్ హీరోకు పోటీగా వస్తున్న సీనియర్ హీరో
- సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న జోజూ జార్జ్ సినిమా
- కొత్త రిలీజ్ ఫిక్స్ చేసుకున్న నారాయణేంటే మూన్నాన్మక్కల్
- బాసిల్ జోసెఫ్ సినిమాతో క్లాష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరోకు ఇప్పుడు సైడిచ్చిన ఆ సీనియర్ హీరోలు అప్పుడు పోటీగా రాబోతున్నారు. మాలీవుడ్ సీనియర్ హీరోలు జోజూ జార్జ్, సూరజ్ వెంజరమూడు నటించిన సినిమా ‘నారాయణేంటే మూన్నాన్మక్కల్’. ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సడెన్లీ తప్పుకుంది. కొన్ని ఇష్యూస్ వల్ల పొంగల్ రేసు నుండి షిఫ్టైంది . జనవరి 16న బాసిల్ జోసెఫ్, సౌబిన్ షాహీర్ నటించిన పర్వీన్‌కూడు షప్పుతో పోటీగా రావాల్సిన ఈ సినిమా సైలెంట్‌గా సైడైపోయింది.
Also Read : Saif Ali Khan : సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్.
Also Read
‘పని’ తో రీసెంట్ దర్శకుడిగా హీరోగా హిట్ అందుకున్న జోజూ జార్జ్ నటించిన అప్ కమింగ్ మూవీ ‘నారాయణేంటే మూన్నాన్మక్కల్ పిక్చర్’ సంక్రాంతికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. తాజాగా నెక్ట్స్ మంత్ ఫిబ్రవరి 7న థియేటర్లలోకి సినిమా వస్తున్నట్లు ప్రకటించారు. ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫిబ్రవరికి సినిమా షిఫ్ట్ కావడంతో బాసిల్ జోసెఫ్ అప్ కమింగ్ మూవీతో క్లాష్ వచ్చేట్లు కనిపిస్తోంది. సంక్రాంతికి బాసిల్ జోసెఫ్‌కు సైడిచ్చిన సీనియర్లు నెక్ట్స్ మంత్ టార్గెట్ చేస్తున్నారు. బాసిల్ హీరోగా వస్తున్న ‘పొన్మన్’ ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకెళుతున్న బాసిల్ జోసెఫ్ దూకుడుకు అడ్డుకట్ట వేయబోతున్నారు సీనియర్స్ జోజూ అండ్ సూరజ్. ఫిబ్రవరి 7న నారాయణేంటే మూన్నాన్మక్కల్ సినిమాను తెస్తుండటంతో రెండు సినిమాలపై ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయని మల్లూవుడ్ ట్రేడ్ వర్గాల టాక్. పోటాపోటీగా రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాలలో గెలుపెవరిదో తెలియాలంటే మరోకొద్ధి రోజుల్లో తేలనుంది.
తాజావార్తలు
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!