Thug Life : ‘థగ్ లైఫ్’ సెట్‌లో ప్రమాదం.. ప్రముఖ నటుడికి గాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘థగ్ లైఫ్’ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉంది.. భారీ సెట్ లో షూటింగ్ జరుగుతుంది.. ఈ క్రమంలో భారీ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.. ఈ ప్రమాదంలో ప్రముఖ నటుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది..
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు శింబు, త్రిష కృష్ణన్, అభిరామి, నాజర్, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి వంటి నటినటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు… ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరిస్తున్నారు.. ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పుదుచ్చేరిలో సినిమా షూటింగ్ జరుగుతుండగా, యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా ఓ హెలికాప్టర్ సీన్ ను షూట్ చేస్తున్నారు..
Also Read
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న మలయాళ నటుడు జోజు జార్జ్ పై యాక్షన్ సీన్ ను షూట్ చేస్తున్నారు మేకర్స్. షాట్ లో తన సహ నటుడైన నాజర్ తో కలిసి హెలికాప్టర్ నుంచి జోజు జార్జ్ దూకాల్సి ఉంది. ఈ భారీ స్టంట్ చేస్తున్నప్పుడే ప్రమాదవశాత్తు బోజు హెలికాప్టర్ నుంచి పడిపోయినట్టుగా తెలుస్తుంది.. వెంటనే టీమ్ అప్రమత్తం అవ్వడంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.. ఎడమ కాలికి ఫ్రాక్చర్ అయిందని కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు.. దాంతో టీమ్ అతను లేకుండా ఉండే సీన్స్ ను తెరాకెక్కిస్తున్నారు..
తాజావార్తలు
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!