కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అయిదేళ్ల తర్వాత నటిస్తున్న సినిమా ‘పఠాన్’. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న 50వ సినిమా రూపొందిన ఈ మూవీని ‘సిద్దార్థ్ ఆనంద్’ డైరెక్ట్ చేస్తుండగా ‘దీపిక పదుకొణే’ హీరోయిన్ గా నటిస్తోంది. హై వోల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘ప�
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన తొలి హిందీ చిత్రం ‘దీవానా’ విడుదలై ఇవాళ్టితో 30 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ షారుక్ ఖాన్ తో తాను నిర్మిస్తున్న ‘పఠాన్’ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. వెండితెర నటుడిగా మూడు దశాబ్దాలు పూర్తి చే�
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిపోయింది అంటున్నారు మిగిలిన నటులు.. మొన్నటికి మొన్న టాలీవుడ్ లో నటించడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిన జాన్ ప్రస్తుతం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి నెటిజన్ల చేత తిట్టించుకొంటున్నాడు.
బాలీవుడ్ కండల వీరుల్లో మేటి అనిపించుకున్న జాన్ అబ్రహామ్ హీరోగా మెప్పించడమే కాదు, నిర్మాతగా, కథకునిగానూ రక్తి కట్టించాడు. జాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎటాక్’కు ఆయనే కథకుడు. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘ఎటాక్-2’ తీస్తే అందులో తనతో పాటు హృతిక్ రోషన్,
పట్టువదలని విక్రమార్కులు ఎక్కడైనా కొందరుంటారు. పరాజయం పలకరించినా, అదరక బెదరక ప్రయత్నం మాత్రం వీడరు. నటుడు, నిర్మాత, కథకుడు అయిన జాన్ అబ్రహామ్ ను ఆ కోవలోని వాడే అని భావించవచ్చు. ఏప్రిల్ 1న జాన్ హీరోగా నటించి, కథ అందించిన ‘ఎటాక్ పార్ట్ 1’ మూవీ జనం ముందు నిలచింది. ఏ మాత్రం జనాన్ని ఆకట్టుకోలేక పోయింది
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంకు శృంగభంగమైంది! అతని తాజా చిత్రం ‘అటాక్’ బాక్సాఫీస్ బరిలో అటాక్ చేయలేకపోయింది. పేట్రియాటిజం బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ సైంటిఫిక్ యాక్షన్ మూవీలో జాన్ అబ్రహంతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, ప్రకాశ్ రాజ్, రజిత్ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోష
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం నటించిన పేట్రియాటిక్ మూవీస్ కు కొదవలేదు. మరీ ముఖ్యంగా ‘పరమాణు’, ‘సత్యమేవ జయతే’ చిత్రాలతో జాతీయ వాదుల మనసుల్ని ఈ యాక్షన్ హీరో బాగానే దోచుకున్నాడు. మరోసారి వారందరి మెప్పు పొందేందుకు జాన్ అబ్రహమ్ చేసిన ప్రయత్నమే ‘ఎటాక్ -1’. ఇండియాస్ ఫస్ట్ సూపర్ సోల్జర్ మూవీగా చెప్