Janhvi Kapoor: బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో, వరుస ఇంటర్వ్యూలతో అనే ఎప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ సృష్టిస్తూనే ఉంటుంది. ఇక నిన్న.. ట్విట్టర్ లో హాట్ ఫోటోషూట్ తో పిచ్చెక్కించిన జాన్వీ.. నేడు తిరుపతిలో స్వామివారి దర్శనమ్ కోసం అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపించి షాక్ ఇచ్చింది.
గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ కారణంగా మహేష్ బాబు, దేవర గ్లిమ్ప్స్ కారణంగా ఎన్టీఆర్, సైంధవ్ కారణంగా వెంకటేష్, థియేటర్స్ ఇష్యూ కారణంగా హనుమాన్ సినిమాల ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ట్యాగ్స్ మధ్యలో మెరుపులా మెరుస్తోంది అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ట్యాగ్ టాప్ ట్రెండ్ అవుతోంది. శ్రీదేవి తనని “నా కొడకా” అంటుంది అని క్యూట్ గా చెప్పడంతో యూత్…
Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దగుమ్మ దేవర సినిమాతో తెలుగుతెరకు పరిచయమవుతుంది. అమ్మడు సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఆమె అందాల ఆరబోత గురించి అస్సలు చెప్పాల్సిన పనే లేదు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది.
Janhvi Kapoor: అమ్మ అందరిని వెంటాడే ఎమోషన్. ఆమె లేనిదే సృష్టే లేదు. అమ్మ లేనిదే ప్రతి బిడ్డకు జీవితమే లేదు. ఆమె లేకపోయినా.. ఆమె జ్ఞాపకాలతోనే బిడ్డలు బతుకుతూ ఉంటారు. తాను కూడా అలాగే బతుకుతున్నాను అంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.