Janhvi Kapoor React on Copying Zendaya Fashion Style: జాన్వీ కపూర్ సినిమాల కంటే ఎక్కువగా తన గ్లామర్‌తోనే ఫేమస్ అయ్యారు. తన డ్రెస్సింగ్ స్టైల్‌తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంటారు. మోడ్రన్ డ్రెస్ వేసినా.. చీర కట్టినా జాన్వీ అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తనకు సంబదించిన పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అభిమానులను అలరిస్తుంటారు. నెట్టింట చురుగ్గా ఉండే జాన్వీ.. మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకున్నారు. నిత్యం ట్రెండీ డ్రెస్‌లతో అలరించే…
Janhvi Kapoor’s Jersey 6 Blouse Shakes Internet: రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అపూర్వ మోహతా, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్, మహిమ పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో…
Janhvi Kapoor to rent out her childhood home in Chennai: ఏంటి బాసూ మీరు చెప్పేది నిజమా? అని అడిగితే నిజం అనే చెప్పాలి. శ్రీదేవి నివసించిన మొదటి ఇంట్లో సామాన్యులు సైతం గడపగలరు. బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత కొనుగోలు చేసిన ఆమె మొదటి ఇంట్లో గడిపే అవకాశం ఇస్తున్నారు. నిజానికి జాన్వీకి ఈ ఇల్లు చాలా ప్రత్యేకం. ఆమె తన బాల్యాన్ని ఇక్కడే గడిపింది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం,…
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో ఉంది. అయితే దశాబ్దం క్రితం ఈ క్రేజ్ లేదు. 19 ఏళ్ల విషయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్టీఆర్.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత మూడున్నర ఏళ్ల పాట్టు హిట్ అనే మాటే లేదు. అలాంటి సమయంలో 2015లో ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘టెంపర్’ సినిమా వచ్చింది. ఈ సినిమా ఆడియో లాంచ్‌లో ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ ఈ రోజుకి కూడా ఫ్యాన్స్‌కి గుర్తుండే…
ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న జాన్వీ కపూర్ పెళ్లి గురించి ఆమె తండ్రి బోనీ కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత అప్పటివరకు ఉన్న తమ ట్యాగ్స్ ని అప్డేట్ చేసుకుంటున్నారు.అలా ‘పుష్ప’ కంటే ముందు స్టైలిష్ స్టార్ గా పిలువబడిన అల్లు అర్జున్.. తన ట్యాగ్ ను ‘ఐకాన్ స్టార్’ గా అప్డేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా అదే పని చేసాడు.’ఆర్ఆర్ఆర్’ మూవీ వరకు యంగ్ టైగర్ గా కొనసాగిన ఎన్టీఆర్..ఇప్పుడు ‘దేవర’ తో ‘మ్యాన్ ఆఫ్ మాస్…
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వుంది.బాలీవుడ్ లో వరుస చిత్రాలలో నటిస్తూనే టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ లో ఆఫర్స్ అందుకుంటుంది. ఇప్పటికే ఈ భామ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం అందరికి తెలిసిందే.. ఇక ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే మరో పాన్ ఇండియా మూవీ ఆఫర్ ను అందుకుంది.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్సీ 16’లో ఈ భామ హీరోయిన్…