Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దగుమ్మ దేవర సినిమాతో తెలుగుతెరకు పరిచయమవుతుంది. అమ్మడు సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఆమె అందాల ఆరబోత గురించి అస్సలు చెప్పాల్సిన పనే లేదు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది.
Janhvi Kapoor: అమ్మ అందరిని వెంటాడే ఎమోషన్. ఆమె లేనిదే సృష్టే లేదు. అమ్మ లేనిదే ప్రతి బిడ్డకు జీవితమే లేదు. ఆమె లేకపోయినా.. ఆమె జ్ఞాపకాలతోనే బిడ్డలు బతుకుతూ ఉంటారు. తాను కూడా అలాగే బతుకుతున్నాను అంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు.