కలర్ ఫోటోతో సూపర్ హిట్ కొట్టిన సుహాస్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస సూపర్ హిట్ లు కొడుతున్నాడు. అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్, ‘ప్రసన్న వదనం’ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో సుహాస్ మరో సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వంలో ‘జనక అయితే గనక’ సినిమాతో ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. దసరా కానుకగా అక్టోబరు 12న రిలీజ్ కానున్న ఈ చిత్రం…
సుహాస్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘జనక అయితే గనక’. దసరా కానుకగా ‘జనక అయితే గనక’ టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.ఈ విజయదశమి రోజు అనగా ఈ నెల 12న విడుదల కానుంది జనక అయితే గనక. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘మంచి సినిమా తీశాం అని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాం. ఆ నమ్మకంతోనే…
టాలీవుడ్ లో ఫెస్టివల్ సీజన్ అంటేనే సినిమాలకు గోల్డెన్ డేస్ అని అర్ధం. మరి ముఖ్యంగా దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగల వేల టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్స్ వైపు అడుగులు వేస్తారు. ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ అయిన సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నఅదిరిపోయే కలెక్షన్స్ అందుకుంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుండే కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు అంటే అర్ధం చేసుకోండి ఫెస్టివల్ సీజన్ అంటే ఎంతటి డిమాండ్ అనేది.…
తెలుగు రాష్టాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. మరోవైపు విజయవాడ, ఖమ్మం వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారంలో రిలీజ్ కావాల్సిన సినిమాల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థులలో సినిమాలు రిలీజ్ చేస్తే ఆడియెన్స్ థియేటర్స్ కి వస్తారా రారా అని సందిగ్థత నెలకొంది. అందుచేత కొన్ని సినిమాలు అనుకున్న డేట్ కు రిలీజ్ అవుతుండగా కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. Also Read: Tollywood : వరద భాదితులకు…
Suhas – JanakaAitheGanaka : షార్ట్ మూవీ ఫిలిమ్స్ లో తన నటనను ప్రూవ్ చేసుకొని.. సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుహాస్ మొదట్లో డిఫరెంట్ రోల్స్ లో నటిస్తూ నటనపరంగా మంచి పేరును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఇకపోతే తాజాగా హీరో సుహాస్ నటించబోతున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ ను మూవీ మేకర్స్ అనౌన్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై హన్సితా రెడ్డి,…