టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన హీరోయిన్ లో పూజాహెగ్డే ఒకరు. అనతి కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరో తో జత కట్టిన ఈ అమ్మడు, తన కంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఈ క్రేజ్ ఎక్కువ కాలం నిలవలేదు. వరుస డిజాస్టర్స్ లు అందుకున్న పూజ తెలుగు ఇండస్ట్రీకి మొత్తమే దూరం అయ్యింది. తమిళ, బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసినప్పటికి అక్కడ కూడా ఫ్లాప్లే ఎదురుకుంది. రీసెంట్గా ‘రెట్రో’ మూవీతో వచ్చినప్పటికి…
ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఒక హీరోయిన్ కెరీర్ ఒకసారి పడిపోయిన తర్వాత మళ్ళీ ఫామ్‌లోకి రావడం చాలా కష్టం. హీరోలకు సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుందేమో కానీ.. ఇప్పుడున్న పోటీకి హీరోయిన్లకు మాత్రం సెకండ్ ఛాన్స్ అంటే చాలా కష్టం. అయినా కూడా తన లక్ పరీక్షించుకుంటుంది బ్యూటీ పూజా హెగ్డే. మరోసారి సత్తా చూపించాలని వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఒకనోక్క టైమ్‌లో ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు ఛాన్స్…
తమిళ సినిమా సూపర్‌స్టార్ తలపతి విజయ్ తన చివరి చిత్రంగా ప్రకటించిన ‘జన నాయగన్’ సినిమా గురించి అభిమానుల్లో ఉత్కంఠ రోజురోజుకు పెరిగిపోతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా, జనవరి 9, 2026న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అని తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. విజయ్ కెరీర్లో ఇది 69వ చిత్రం కావడంతో పాటు, ఆయన రాజకీయ రంగంలోకి అడుగుపెట్టే ముందు చివరి సినిమాగా ఉండనుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘జన…
టాలీవేడ్ లో అనతి కాలంలోనే వరుస విజయాలతో సౌత్, నార్త్‌లలో తన హవా చూపించింది పూజా హెగ్డే. కానీ కొంత కాలంగా తను నటించిన సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ కావడంతో అవకాశాలు ముఖం చాటేశాయి. కథల ఎంపికలో పొరపాట్లు కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఈ కష్టాలను అధిగమించి పూజా హెగ్డే ఇప్పుడు క్రేజీ ఆఫర్లు అందుకుంటుంది. హిందీ, తమిళంలో ఏకంగా అరడజను సినిమాలు లైన్ లో పెట్టింది. ఈ చిత్రాలతో మరోసారి బలంగా బౌన్స్ బ్యాక్…
భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సైన ఓ కన్నడ నిర్మాణ సంస్థ పడిపోయిన చోటే లేచి నిలబడేందుకు ట్రై చేస్తుంది. శాండిల్ వుడ్ లో క్రేజీ హీరోలతో సినిమాలను నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌజ్ ఆ పొరుగు ఇండస్ట్రీ స్టార్ హీరోపైనే నమ్మకాన్నిపెట్టుకుంది. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియన్ చిత్రాలను దింపేస్తోన్న ఈ సంస్థ. శాండిల్ వుడ్ లో తక్కువ టైంలో బిగ్గెస్ట్ నిర్మాణ సంస్థగా ఎదిగింది కెవిఎన్ ప్రొడక్షన్ హౌజ్. తెలుగు భారీ బడ్జెట్ చిత్రాలను…
Jana Nayagan: సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ చివరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రకటించినప్పటి నుండి, ప్రేక్షకులు సినిమా టైటిల్, విజయ్ ఫస్ట్ లుక్ ఇంకా కొత్త అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. విజయ్ చివరి చిత్రం దళపతి 69, దీని టైటిల్ కోసం మేకర్స్ నేడు ప్రకటించారు. వాగ్దానం చేసినట్లుగానే రిపబ్లిక్ డే సందర్భంగా మూవీ మేకర్స్ చిత్రం టైటిల్, విజయ్ ఫస్ట్…