Jana Nayagan: థియేటర్లలోకి రాకముందే ఓటీటీ డేట్ ఫిక్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ నటిస్తున్న ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan). హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా పై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా, మన తెలుగు సూపర్ హిట్ ‘భగవంత్ కేసరి’ కి అధికారిక రీమేక్ అని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. అయితే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయకముందే, దీని ఓటిటి రిలీజ్ డేట్ గురించి నెట్టింట ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.
Also Read : Varanas : పారిస్‌లో ‘వారణాసి’ హిస్టరీ.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?
Also Read
తాజా సమాచారం ప్రకారం, ‘జన నాయగన్’ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, సినిమా విడుదలైన నెల రోజుల్లోపే అంటే ఫిబ్రవరి 6 నుంచే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలకు కనీసం ఆరు వారాల గ్యాప్ ఉంటుంది, కానీ ఈ సినిమా విషయంలో మాత్రం నాలుగు వారాలకే ఓటిటిలోకి వచ్చేస్తుందని వినిపిస్తున్న వార్త ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?