సూపర్ స్టార్ రజినీకాంత్ ని కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చింది జైలర్ సినిమా. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అసలు అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చి 700 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో రోబో 2.0 తర్వాత జైలర్ సినిమా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అనిరుద్ మ్యూజిక్, రజినీ వింటేజ్ స్వాగ్ అండ్ స్టైల్, నెల్సన్ మేకింగ్, శివన్న-మోహన్ లాల్ క్యామియో… జైలర్ సినిమాని మూవీ లవర్స్…
కోలీవుడ్ లో రజినీకాంత్-విజయ్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత వార్ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా రజినీకాంత్ ని విజయ్ బాక్సాఫీస్ దగ్గర దాటేశాడు అంటూ విజయ్ ఫ్యాన్స్ అంటుంటే… ఒక్క ఇండస్ట్రీ హిట్ లేకుండా విజయ్ సూపర్ స్టార్ ఇమేజ్ ఎలా సొంతం చేసుకుంటాడు అంటూ రజినీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో విజయ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం… రజినీకాంత్ ఫ్లాప్స్ ఇవ్వడంతో రజినీ పని అయిపొయింది, ఇక విజయ్…
సూపర్ స్టార్ రజినీకాంత్ నెవర్ బిఫోర్ కంబ్యాక్ ఇచ్చాడు. స్టైల్ సినోనిమ్… ఐకాన్ ఆఫ్ స్వాగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కోటికి తిరిగొచ్చాడు. తనకి మాత్రమే సాధ్యమైన అసాధారమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మరోసారి వింటేజ్ వైబ్స్ ని ఇచ్చాడు రజినీకాంత్. దీంతో ఇప్పటివరకూ ఇండియన్ సినిమా చూడని రేంజ్ కంబ్యాక్ ని రజినీ చూపించాడు. రజినీకాంత్… తన రేంజ్ హిట్ కొట్టి చాలా రోజులే అయ్యింది. ఆ గ్యాప్ కి ఫుల్ స్టాప్ పెట్టి…
సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు డైరెక్టర్ నెల్సన్ ఇచ్చిన ఎలివేషన్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జైలన్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. మొదటి రోజు వంద కోట్లు కలెక్ట్ చేసిన జైలర్ సినిమా రజినీకాంత్ రేంజ్ ఏంటో మరోసారి తెలిసేలా చేసింది. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, ఎన్నేళ్లు హిట్ లేకపోయినా రజినీ అనే వాడికి ఒక యావరేజ్ సినిమా పడినా చాలు బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడని వసూళ్ల సునామీ చూస్తామని నిరూపిస్తోంది జైలర్.…
సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి పేట సినిమాతో తర్వాత ఆ రేంజ్ మూవీ రాలేదు. తలైవర్ ఫ్యాన్స్ కూడా రజినీ నుంచి ఒక్క హిట్ సినిమా వస్తే చూడాలని చాలా రోజులుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ ఒక్క హిట్ తో ఎన్నో విమర్శలకి చెక్ పెట్టాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న టైంలో ‘జైలర్’ సినిమా వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేసింది. నెల్సన్ డైరెక్ట్ చేసిన జైలర్ సినిమా అన్ని సెంటర్స్ లో…
దళపతి విజయ్, సూర్య, కార్తీ, ధనుష్, శింబు, విశాల్, శివ కార్తికేయన్ లాంటి తమిళ స్టార్ హీరోలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తల అజిత్ కూడా అప్పుడప్పుడు తన సినిమాలని డబ్ చేసి మంచి కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాడు. ఈ స్టార్స్ కన్నా దశాబ్దాల ముందే తెలుగులో స్ట్రెయిట్ హీరో రేంజ్ హిట్స్ అందుకున్నారు రజినీకాంత్, కమల్ హాసన్. ఈ ఇద్దరినీ తమిళ హీరోలుగా తెలుగు ఆడియన్స్ ఏ రోజు అనుకోలేదు. అంతగా మన…
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే ఒకప్పుడు ప్రభుత్వాలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా హాలిడేస్ ప్రకటించేవి. ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా రజినీ సినిమాకి ఉండే క్రేజ్ అసలు ఏ హీరోకి ఉండేది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆ రేంజ్ సినిమాతో రజిని ఆడియన్స్ ని పలకరించట్లేదు. ఈ కారణంగా రజిని సినిమా రిలీజ్ అయితే ఉండే హంగామా కనిపించకుండా పోతుంది. లేటెస్ట్ గా మరీ దారుణంగా ఉంది పరిస్థితి, రజిని…