తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఉన్న హీరోయిన్స్ చాలా మంది వున్నారు. కానీ వారికీ సరైన అవకాశాలు రావడం లేదు.ఛాన్స్ ఇచ్చి చూస్తే అద్భుతంగా నటించి మెప్పించే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అలా టాలెంట్ వున్న హీరోయిన్స్ లో నవీనా రెడ్డి కూడా ఒకరు.ఈ భామ ఎలాంటి పాత్ర వచ్చిన అద్భుతం గా నటిస్తూ మెప్పిస్తుంది.నవీనా రెడ్డి రీసెంట్ గా విడుదల అయిన రుద్రంగి సినిమా లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.రుద్రంగి…
తెలుగు నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తాజాగా నటిస్తున్న చిత్రం రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 7 నా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ నిన్న ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ వేడుకలో…
Rudrangi Trailer:విలక్షణ నటుడు జగపతిబాబు రీ ఎంట్రీలో సైతం అదరగొడుతున్నాడు. విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో తనదైన నటనతో మెప్పిస్తున్నాడు. ఇప్పటికే స్టార్ హీరోలందరి సినిమాల్లో నటిస్తున్న ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు సరసన విమలా రామన్, మమతా మోహన్ దాస్ నటిస్తున్నారు.
సుప్రీమ్ హీరో సాయితేజ్ ఇటీవల జరిగిన రోడ్ యాక్సిడెంట్ నుండి నిదానంగా కోలుకుంటున్నాడు. దాంతో అతని తాజా చిత్రం ‘రిపబ్లిక్’ మూవీ విడుదలపై దర్శక నిర్మాతలు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ మూవీని అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన నిర్మాతలు జె. భగవాన్, జె. పుల్లారావు సినిమా సెన్సార్ ను కంప్లీట్ చేశారు. తమ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించిందని, ముందు అనుకున్న విధంగానే గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 1న మూవీని విడుదల చేస్తామని…
ప్రముఖ నటుడు జగపతిబాబుకు మరో సంవత్సరం గడిస్తే షష్టి పూర్తి! అయితే… తన 59 సంవత్సరాల జీవితాన్ని ఇప్పుడాయన పునశ్చరణ చేసుకోబోతున్నారు. ‘సముద్రం – ఇట్స్ మై లైఫ్’ పేరుతో జూన్ 18 సాయంత్రం 6 గంటలకు తన జీవిత విశేషాలకు సంబంధించిన కార్యక్రమం చూడొచ్చని జగపతిబాబు చెబుతున్నారు. దీనికి సంబంధించి చిన్న వీడియోను జగపతిబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన జగపతిబాబు కెరీర్…