కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’ వచ్చే నెల 28న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్ర పోషించింది. ఇటీవల ట్రైలర్ విడుదలైనప్పుడు ముంబై, బెంగళూరులో జరిగిన మీడియా సమావేశాలకు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాజరైంది. కానీ ఆ తర్వాత జరిగిన కొచ్చి, చెన్నయ్, హైదరాబాద్ లోని ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలకు ఆమె రాలేదు. ఇదే విషయాన్ని హైదరాబాద్ ప్రెస్ మీట్…
సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాడేజ్ కష్టాలు తీరలేదు. ఇటీవల ఆమెను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఓ కేసు విషయంలో సుదీర్ఘ సమయం విచారించింది. తాజాగా ఆమెకు చెందిన రూ. 7.27 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. రూ. 200 కోట్ల స్కామ్ లో సూత్రధారి అయిన సుకేశ్ చంద్రశేఖర్ ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఊచలు లెక్కపెడుతున్నాడు. అతనితో సాన్నిహిత్యం ఉన్న శ్రీలంకకు చెందిన హీరోయిన్ జాక్విలిన్…
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం నటించిన పేట్రియాటిక్ మూవీస్ కు కొదవలేదు. మరీ ముఖ్యంగా ‘పరమాణు’, ‘సత్యమేవ జయతే’ చిత్రాలతో జాతీయ వాదుల మనసుల్ని ఈ యాక్షన్ హీరో బాగానే దోచుకున్నాడు. మరోసారి వారందరి మెప్పు పొందేందుకు జాన్ అబ్రహమ్ చేసిన ప్రయత్నమే ‘ఎటాక్ -1’. ఇండియాస్ ఫస్ట్ సూపర్ సోల్జర్ మూవీగా చెప్పబడుతున్న ఈ సినిమా ఏప్రిల్ 1న జనం ముందుకు వచ్చింది. సోల్జర్ అయిన అర్జున్ షేర్గిల్ టెర్రరిస్ట్ అటాక్ లో తీవ్రంగా గాయాలపాలవుతాడు.…
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎటాక్’. లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘ఎటాక్’ మూవీ ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానుంది. హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతున్న ఈ యాక్షన్-థ్రిల్లర్ లో జాన్ సూపర్ సోల్జర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో జాన్ అబ్రహం మాట్లాడుతూ తాను హిందీ నటుడిని అని, తెలుగు సినిమాల్లో చేయనని తేల్చి చెప్పేసి సంచలనం…
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ప్రస్తుతం ‘ఎటాక్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిన ఈ సినిమాను లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. జాక్వెలిన్ ఫెర‍్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 1 న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్ర బృందం ప్రెస్ మీట్లతో బిజీగా మారిపోయారు. ఇక తాజాగా ఒక…
ఓ బాలీవుడ్ స్టార్ హీరో ఇచ్చిన ఛాలెంజ్ కు సామ్ అదిరిపోయే వీడియోతో రిప్లై ఇచ్చింది. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు ? అన్నట్టుగా ప్రతిరోజూ వర్కవుట్స్ కే చెమటలు పట్టించే సామ్ కు Attack Challenge విసిరాడు టైగర్ ష్రాఫ్. మరి సామ్ ఊరికే ఉంటుందా? వర్కౌట్స్ లో అసలు ఎటాక్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. కిల్లర్ వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసి టైగర్ ష్రాఫ్ కు…
కిచ్చా సుదీప్ నటించిన “విక్రాంత్ రోనా” 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కిచ్చా సుదీప, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ నటించిన విక్రాంత్ రోనా, జీ స్టూడియోస్ సమర్పణలో, జాక్ మంజునాథ్ తన ప్రొడక్షన్‌లో షాలిని ఆర్ట్స్‌పై, అలంకార్ పాండియన్ సహ నిర్మాతగా నిర్మించారు. అయితే ఈ సినిమా కారణంగా సుదీప్ ఓ…