బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ చాలా కాలం తర్వాత మళ్లీ పుంజుకున్న విషయం తెలిసిందే. ‘గదర్ 2’ చిత్రంతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చి తన సత్తా ఏంటో బాలీవుడ్‌కి చూపించారు. ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత ఇటీవల తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘జాట్’ మూవీ చేశారు. ఈ మూవీ విడుదలైన రెండు మూడు రోజులు డల్‌గా ప్రారంభమైంది. కానీ తర్వాత టాక్ ప్రకారం మాస్ ఆడియెన్స్‌కి ఫుల్…
పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో డాకు మహారాజ్ తో సూపర్ హిట్ కొట్టారు బాలయ్య. ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ అఖండకు అఖండ 2 చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ సినిమా తర్వాత వీరసింహ రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో త్వరలో ఓ సినిమా…
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా జాట్. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ డ్రామా గా వచ్చిన ‘జాట్’ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమాతో డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని అలాగే మైత్రీ మూవి మేకర్స్ తొలిసారి బాలీవుడ్ లో అడుగుపెట్టారు. Also Read : ED…
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ గద్దర్ – 2 తో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అదే జోష్ లో టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేని దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ బాలీవుడ్ హీరో. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ డ్రామా గా వచ్చిన ఆ సినిమానే ‘జాట్’. అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను…
దబిడిదబిడి అంటూ బాలయ్యతో చిందులేసిన బాలీవుడ్ సోయగం ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ చేస్తూ కాక రేపుతోంది. మసాలా మ్యాగజైన్ కోసం ఆమె ఇచ్చిన ఫోజులు నెటిజన్లకు పిచ్చెక్కిస్తున్నాయి. బ్రౌన్ థై స్లిట్ గౌనులో హీట్ పుట్టిస్తోంది అమ్మడు. ఇందులో ఆమె చాలా నాజూగ్గా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. డ్రెస్సుకు తగ్గట్టుగా సిల్వర్ డిజైనర్ జ్యుయెలరీ ధరించి టాలెంట్ చూపిస్తోంది బోల్ట్ బ్యూటీ. Also Read : NANI : హిట్ 3 సెన్సార్.. రన్…
తెలుగులో వరుస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఒకే రోజు రెండు విభిన్న భాషల్లో సినిమాలు రిలీజ్ చేయడమే కాకుండా, రెండింటితోనూ హిట్ కొట్టింది. అసలు విషయం ఏమిటంటే, నిన్న అజిత్ కుమార్ హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో పాటు బాబీ డియోల్ హీరోగా నటించిన ‘జాట్’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో అజిత్ కుమార్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయినప్పటికీ, ‘జాట్’ మాత్రం కేవలం హిందీలోనే…
సన్నీ డియోల్ హీరోగా నటించిన “జాట్” సినిమా రేపు బాలీవుడ్‌లో రిలీజ్ కాబోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. మరికొద్ది సేపట్లో ముంబైలో ప్రీమియర్స్ ప్రదర్శించబోతుండగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డు ఏకంగా 22 సీన్స్ మార్చమని కోరినట్లు వెల్లడైంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సుమారు 22 సీన్లు…
గదర్ 2 సినిమాతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన బాబీ డియోల్ సోదరుడు సన్నీ డియోల్ హీరోగా ‘జాట్’ అనే సినిమా రూపొందింది. తెలుగులో యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సన్నీ డియోల్ సరసన రెజీనా కసాండ్రా హీరోయిన్‌గా నటించింది. రణదీప్ కూడా విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వినీత్ కుమార్ సింగ్,…
టాలీవుడ్ సీనియర్ హీరోలలో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న హీరో ఎవరైన ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. ఒక వైపు సినిమాలు మరోవైపు టాక్ షోస్ మరోవైపు పొలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏడాదికి ఒక సినిమా చేస్తూ వరుస హిట్స్ కొడుతున్నాడు బాలయ్య. ఈ ఏడాది ఆరంభంలో డాకు మహారాజ్ తో హిట్ అందుకున్న బాలయ్య డబుల్ హ్యాట్రిక్ హిట్స్ డబుల్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం అఖండ సీక్వెల్ గా వస్తున్న అఖండ…
ఐపీఎల్ ఎఫెక్టో, మరో ఇతర కారణాలో తెలియదు కానీ బాలీవుడ్ సినిమాలు కొన్ని వాయిదా పడ్డాయి. అక్షయ్ కుమార్ జాలీ ఎల్ఎల్బీ, వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ పిక్చర్ సన్నీ సంస్కారీకి తులసి కుమారీ పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిపోయింది భూల్ చుక్ మాఫ్. రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్‌ను సెన్సేషనల్ నిర్మాత సంస్థ మెడాక్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోంది. రాజ్ కుమార్ రావ్,…