ఐపీఎల్ ఫీవర్ స్టార్టైందంటే టాలీవుడ్ బాలీవుడే కాదు టోటల్ బాక్సాఫీస్ కి చలి జ్వరం మొదలైనట్లే. యూత్, క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతారు. దీంతో థియేటర్లు వెలవెలబోతుంటాయి. అందుకే ఐపీఎల్ షెడ్యూల్ రాగానే ఆ టైంలో స్లాట్ బుక్ చేసుకున్న బొమ్మలు సందిగ్థంలో పడ్డాయి. మార్చి 22 నుండి మే25 వరకు మ్యాచులు జరగబోతున్నాయి. ఈ టైంలో రిస్క్ చేయడం ఎందుకులే అని కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. వాటిల్లో ఒకటి అక్షయ్ కుమార్ జాలీ…
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ గద్దర్ -2 తో తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసాడు. ఓ మోస్తరు అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా హిట్ తో సన్నీ డియోల్ గోల్డెన్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 సూపర్ హిట్ టాక్ తో పాటు దాదాపు రూ. 700 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ గా…
సౌత్ దర్శకులపై నార్త్ హీరోస్ మనసు పారేసుకుంటున్నారు. ఇక్కడ స్టోరీలకు, ఇక్కడ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ కు ఆడియన్స్ ఫిదా కావడంతో సౌత్ దర్శకులకు ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఇప్పుడు మరో టీటౌన్ స్టార్ ఫిల్మ్ మేకర్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతడే గోపీచంద్ మలినేని. ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి. ఈ సామెత బాలీవుడ్- టాలీవుడ్ కు సరిగ్గా సరిపోతుంది. తెలుగు చిత్ర పరిశ్రమను చిన్న చూపుగా చూసిన…
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ సెకండ్ ఇన్నింగ్స్ గోల్డెన్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. ఒకప్పటి తన సూపర్ హిట్ సినిమా గద్దర్ కు సీక్వెల్ గా గద్దర్ – 2 తో రీ ఎంట్రీ లో సన్ని డియోల్ అదరగొట్టాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించింది. ఆ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేసేందుకు టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేని దర్శకత్వంలో…
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ ఒకప్పటి తన సూపర్ హిట్ సినిమా గద్దర్ కు సీక్వెల్ గా గద్దర్ – 2 తో రీ ఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీ లో సన్ని డియోల్ అదరగొట్టాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించింది. ఆ ఉత్సహంతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సన్నీ డియోల్. అందులో భాగంగా టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేని…
Regina : హీరోయిన్ రెజీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు దశాబ్ద కాలం పూర్తవుతూనే ఉంది. ఇంకా తన నటనను కొనసాగిస్తూనే ఉంది ఈ చెన్నై బ్యూటీ.