ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ (86) మరణించారని ఇటాలియన్ మీడియా సోమవారం తెలిపింది. దేశ రాజకీయ దృశ్యాన్ని మార్చడానికి ముందు ఇటలీలో అతిపెద్ద మీడియా కంపెనీని సృష్టించిన బిలియనీర్, వ్యాపారవేత్త అయిన సిల్వియో కొంతకాలంగా లుకేమియాతో బాధపడుతున్నారు.
Hotel Bill : చాలా మందికి ఇంటి రుచి నచ్చనప్పుడు హోటల్ కెళ్లి భోజనం చేయడం అలవాటు. వేరే ప్రాంతాలకు వెళితే తప్పనిసరిగా రెస్టారెంట్లలో తినకతప్పదు. నలుగురు విద్యార్థులు కలిస్తే సరదాగా అలా వెళ్లడం కామనే.
ఇటలీలో ఓ మహిళ పాడుబడిన ఇళ్లను జస్ట్ రూ.270 కొనుగోలు చేసింది. రూబియా డేనియల్స్ అనే 49 సంవత్సరాల మహిళ ఇటలీలోని సీసీలీలో కేవలం $3.30 (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.270) కు మూడు ఇళ్లను కొనుగోలు చేసింది.
Italy: ఇటలీ వాణిజ్య రాజధాని మిలన్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ పేలుళ్లతో నగరం దద్దరిల్లింది. పలు కార్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఉత్తర ఇటలీలోని మిలన్ నగరంలోని గురువారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు నమోదు కాలేదని తెలిపారు.
Migrants missing after boat sinks off Tunisia: మంచి జీవితం కోసం యూరప్ వలస వెళ్తాం అనుకున్న వలసదారుల ఆశలు అవిరయ్యాయి. మధ్యదరా సముద్రంల ట్యూనీషియా తీరంలో పడవ మునిగిపోవడంతో 20 మందికి పైగా వలసదారులు గల్లంతయ్యారు. ఆఫ్రికా నుంచి మధ్యదర సముద్రం మీదుగా ఇటలీ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల కాలంలో ట్యూనీషియా తీరంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.
గవర్నమెంట్ నుంచి వచ్చే పింఛను డబ్బుల కోసం ఓ మహిళ అంధురాలిగా నటించింది. ఒకట్రెండు రోజులు కాదండోయ్.. ఏకంగా 15 ఏళ్ల పాటు అంధురాలిగా నాటకమాడి అధికారులను బోల్తా కొట్టించింది.
ప్రస్తుతం టెక్ వర్గాల్లో చాట్‌జీపీటీ ఒక సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దీని వాడకంలోని నైతికతపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కాపీరైట్ హక్కుల ఉల్లంఘనలను నిపుణులు తెరపైకి తెస్తున్నారు.
Italian mafia boss worked as pizza chef in France: ఎడ్గార్డో గ్రీకో ఇటాయన్ మాఫియా డాన్. కానీ గత 16 ఏళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే అతను తన ఐడెంటిటీని దాచి ఫ్రాన్స్ లో ఓ పిజ్జా రెస్టారెంట్ లో గత మూడేళ్లుగా చెఫ్ గా పనిచేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. కాఫీ రోస్సీని అనే రెస్టారెంట్ ఫ్రాన్స్ లోని సెయింట్ ఎటిఎన్నేలో ఉంది. దాంట్లో పిజ్జా చెఫ్ గా పాలో…