Planes Collide: గాలిలో ఢీకొన్న సైనిక విమానాలు.. ఇద్దరు పైలట్లు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Planes Collide: ఇటలీలోని రోమ్‌కు వాయువ్య దిశలో శిక్షణా విన్యాసాల సందర్భంగా ఇటాలియన్ వైమానిక దళానికి చెందిన రెండు విమానాలు గాలిలో ఢీకొన్నాయి. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్‌లు మరణించారని ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని చెప్పారు. ఇద్దరు పైలట్లు U-208 శిక్షణా విమానాల్లో ఉన్నారు. వారు శిక్షణా మిషన్‌లో పాల్గొంటున్నారని వైమానిక దళ పత్రికా ప్రకటన తెలిపింది. ఢీకొనడానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు.
Read Also: Explosion: ఢాకాలో భారీ పేలుడు.. 14 మంది దుర్మరణం, 100 మందికి గాయాలు
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
గైడోనియా సమీపంలో శిక్షణ విమానాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వైమానిక దళ పైలట్ల మరణాల గురించి విన్నప్పుడు తాము చాలా బాధపడ్డామని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వాపోయారు. పైలట్ల కుటుంబాలకు, వైమానిక దళ సభ్యులకు ప్రధాని సంతాపం తెలిపారు. యూ-208 అనేది ఒక తేలికపాటి, ఒకే-ఇంజిన్ గల విమానం. ఇది నలుగురు ప్రయాణీకులు, పైలట్‌తో పాటు 285 కిమీ (177 mph) గరిష్ట వేగంతో ప్రయాణించగలదు.
Circulating footage of the crash site near Rome, Italy, where two training Air Force aircrafts collided and both pilots are reportedly killed. #Italy pic.twitter.com/Y4sWF1OipS
— AlAudhli 𝕏 العوذلي (@AAudhli) March 7, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!