Home
Israel
Israel News
-
Israel Hamas Conflict: ఈ ప్రపంచంలో ఎవరు కూడా మమ్మల్ని ఆపలేరు
గాజాలో ఇజ్రాయెల్ యుద్ధంపై వస్తున్న విమర్శలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. తమని తాము రక్షించుకోవడం నుంచి ఏ ఒత్తిడీ ఆపలేదన్నారు. -
Israel: ఇజ్రాయెల్ ప్రధాని సంచలన నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరమైన దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజాను సర్వనాశనం చేసింది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. -
Israel Hamas War: హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండర్ హతం
హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఓ వైపు కాల్పుల విరమణ చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఆరు నెలలకు పైగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. -
US: ఉధృతం అవుతున్న పాలస్తీనా అనుకూల ఉద్యమం.. నిరాహార దీక్షకు పిలుపు
గత కొద్ది రోజులుగా పాలస్తీనా అనుకూల ఆందోళనలతో అమెరికాలోని యూనివర్సీటీలు దద్దరిల్లుతున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనలకు దిగారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. -
Colombia: ఇజ్రాయెల్‌కు షాక్.. దౌత్య సంబంధాలు తెంచుకుంటామని ప్రకటన
ఇజ్రాయెల్‌కు కొలంబియా దేశం షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్ దేశంతో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటామని ప్రకటించింది. జాతి విధ్వంస ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తమ దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటుమని కొలంబియా దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో వెల్లడించారు. -
Gaza: రాఫాపై వైమానిక దాడి.. 22 మంది మృతి
Gaza: ఒక వైపు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ గురించి ఈజిప్టులో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) దక్షిణ గాజాలోని రఫా నగరంపై వైమానిక దాడులు నిర్వహించాయి. -
Israel-Hamas: బైడెన్ జోక్యంతో మెత్తబడ్డ ఇజ్రాయెల్.. తాజా నిర్ణయమిదే!
గాజా-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. ఇంకోవైపు గాజాలో మానవ సాయం అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. -
US: పాలస్తీనా అనుకూల నిరసనలపై ఉక్కుపాదం.. 200 మంది అరెస్ట్
పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికా యూనివర్సిటీలు అట్టుడికాయి. విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన అమెరికా పోలీసులు.. నిరసనలపై ఉక్కుపాదం మోపారు. -
US: పాలస్తీనా నిరసనలపై అమెరికా ఉక్కుపాదం
పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికా యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన అమెరికా పోలీసులు.. నిరసనపై ఉక్కుపాదం మోపారు. -
Israel Hamas war: హమాస్ మరోసారి క్రొత్త ప్రతిపాదన.. ఇజ్రాయెల్ అంగీకరిస్తుందా?
గత కొంతకాలంగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. గాజాను ఇజ్రాయెల్ సర్వనాశనం చేసింది. గత ఆరు నెలలుగా సాగుతున్న యుద్ధం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి!
-
Minister Uttam Kumar Reddy: బడ్జెట్‌కు మించి నిధులిస్తాం..! భూగర్భజలాల సంరక్షణకు ప్రభుత్వం భరోసా
-
Journey of Ramayana: 1917 నుంచి 2026 వరకు.. వెండితెరపై ‘రామాయణ’ వందేళ్ల అద్భుత ప్రయాణం!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. ఎస్ఈసీ కీలక ప్రకటన..
-
Vallabhaneni Vamsi: పక్షపాతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. వల్లభనేని ఫైర్
-
Ramayana : ‘రామాయణ’ మొదలైందిలా… ముగింపులో మిగిలింది ఎవరు?
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!