Home
Israel
Israel News
-
Israel’s Netanyahu: హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా వారసుడిని అంతం చేశాం
Israel's Netanyahu: హెజ్బొల్లాకు మరో భారీ షాక్ తగిలింది. ఆ గ్రూప్ అధిపతి హసన్ నస్రల్లాను మట్టుబెట్టిన వారం రోజుల్లోనే అతడి వారసుడిగా భావిస్తోన్న హషీమ్ సఫీద్దీన్‌ను ఇజ్రాయెల్ చంపేసినట్లు బెంజమిన్ నెతాన్యహు ప్రకటించారు. -
Israel-Hezbollah: బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడులు.. హెజ్బొల్లా మరో కీలక నేత మృతి
Israel-Hezbollah: హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రధాన ఆఫీసు అధిపతి సోహిల్ హొసైన్ హొసైనీని ఇజ్రాయెల్ ఐడీఎఫ్ హతమర్చినట్లు ఈరోజు (మంగళవారం) ప్రకటించింది. సోమవారం ఇంటెలిజెన్స్ విభాగం అందించిన ఖచ్చితమైన సమాచారంతో వైమానిక దళం దాడులు కొనసాగించింది. -
Iran Israel War: ఒకే గంటలో 100 యుద్ధ విమానాలతో లెబనాన్‌పై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్
Iran Israel War: ఇజ్రాయెల్ – హిజ్బుల్లా మధ్య కొనసాగుతున్న వివాదం ప్రమాదకర రూపం దాల్చింది. ఈ క్రమంలో నిన్న హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై 130 క్షిపణులను ప్రయోగించింది. ప్రతీకారంగా, IDF వేగవంతమైన దాడిని ప్రారంభించింది. కేవలం ఒక గంట పాటు 100 యుద్ధ విమానాలతో 120 సైట్ లను లక్ష్యంగా చేసుకుంది. దాడికి సంబంధించి, IDF ప్రతినిధి లెబనాన్‌లో నివసిస్తున్న ప్రజలకు తదుపరి నోటీసు వచ్చే వరకు బీచ్‌లో లేదా పడవల్లో ఉండకూడదని హెచ్చరిక జారీ చేశారు.… -
Iran Nuclear Tests: భూగర్భంలో అణు పరీక్షలు చేస్తున్న ఇరాన్..? ఇజ్రాయెల్‌పై దాడికి ప్లాన్..!
Iran Nuclear Tests: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ఇరాన్ మరింత పెంచుతుంది. అందులో భాగంగా తాజాగా అణు పరీక్షలు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 5వ తేదీన శనివారం రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగాల్లో దాదాపుగా ఒకే టైంలో సంభవించిన భూకంపం ఈ అనుమానాలకు దారి తీసింది. -
Iran Israel War: వణికిన ఇజ్రాయెల్.. 135 భారీ క్షిపణులతో దాడి చేసిన హిజ్బుల్లా
Iran Israel War: హసన్ నస్రల్లా మరణం తర్వాత పెరిగిన ఉద్రిక్తత మధ్య, హిజ్బుల్లా సోమవారం ఇజ్రాయెల్‌పై పెద్ద దాడిని ప్రారంభించింది. హిజ్బుల్లా ఇప్పటివరకు జరిపిన రెండో అతిపెద్ద దాడిగా ఇది పేర్కొంది. సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్ దేశ మూడవ అతిపెద్ద నగరమైన హైఫాపై హిజ్బుల్లా రాకెట్లను ప్రయోగించింది. గాజా యుద్ధం మొదటి వార్షికోత్సవం సందర్భంగా.. ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లో భూదాడులను విస్తరించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా ‘ఫాడీ… -
Israel Army Chief: హమాస్ దాడిని నిలువరించడంలో తాము ఫెయిల్ అయ్యాం..
Israel Army Chief: అక్టోబర్ 7న హమాస్ దాడిని నిలువరించడంలో తాము విఫలమయ్యామని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ అంగీకరించారు. దీనిపై నేడు ఆ దేశ ఆర్మీచీఫ్ హెర్జి హలెవీ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఇది సుదీర్ఘ యుద్ధం.. ఇది సైనిక సామర్థ్యాలనే కాదు.. మానసిక శక్తిని.. దీర్ఘకాలం పోరాడే సామర్థ్యాన్ని పరీక్షిస్తుందన్నారు. -
Israeli PM: తర్వలోనే ఇరాన్‌పై దాడి చేస్తాం.. మేమే గెలుస్తాం: నెతన్యాహు
Israeli PM: హమాస్ దాడి ప్రారంభించి అక్టోబర్ 7తో సంవత్సరం అయిన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. మా సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉందన్నారు. పాలస్తీనా హమాస్ మిలిటెంట్లతో పాటు లెబనాన్ లోని హిజ్బుల్లాతో పోరాడి ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్నంది అన్నారు. -
Hezbollah Attacks: మరోసారి ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హిజ్బుల్లా..
Hezbollah Attacks: హిజ్బుల్లా గ్రూప్ మరోసారి ఇజ్రాయెల్ నగరమైన హైఫాపై దాడి చేసింది. ఇజ్రాయెల్ ఇజ్రాయెలీ ఓడరేవు నగరమైన హైఫాపై దక్షిణ లెబనాన్ నుంచి రాకెట్లతో దాడికి దిగింది. అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడి వార్షికోత్సవం సందర్భంగా ఈ దాడులకు దిగింది. -
Iran- Israel Conflict: ఇజ్రాయెల్ దెబ్బకి భయపడి గగనతలం మూసి మళ్లీ తెరిచిన ఇరాన్
Iran- Israel Conflict: ఇరాన్‌పై దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమాన్ నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలతో ఇరాన్ అలర్ట్ అయింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం (అక్టోబర్7) ఉదయం 6 గంటల దాకా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల నుంచి విమానాల రాకపోకలను రద్దు చేసింది. -
Israel Hamas War: హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమై నేటికి ఏడాది.. కొనసాగుతున్న బాంబుల వర్షం
Israel Hamas War: 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన రోజు అంటే నేటికి సరిగ్గా ఏడాది క్రితం. గతంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న సెటిల్మెంట్ ప్రాంతాలపై హమాస్ రాకెట్లతో పెద్ద ఎత్తున విరుచుకుపడింది.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి!
-
Journey of Ramayana: 1917 నుంచి 2026 వరకు.. వెండితెరపై ‘రామాయణ’ వందేళ్ల అద్భుత ప్రయాణం!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. ఎస్ఈసీ కీలక ప్రకటన..
-
Vallabhaneni Vamsi: పక్షపాతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. వల్లభనేని ఫైర్
-
Ramayana : ‘రామాయణ’ మొదలైందిలా… ముగింపులో మిగిలింది ఎవరు?
-
SS Rajamouli Reviews Ramayana: ‘రామాయణ’పై రాజమౌళి రివ్యూ వైరల్! ఏమన్నారంటే?
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!