Hair Care Tips: ఒత్తైన, నల్లని కురులు సొంతం చేసుకోవాలని ప్రతి అమ్మాయి, అబ్బయిలూ ఆరాటపడుతుంటారు. అయితే మనం రోజూ చేసే కొన్ని పనుల వల్ల మనకు తెలియకుండానే కేశాలకు హాని కలుగుతుంది. ఫలితంగా జుట్టు రాలడం, చివర్లు చిట్లడం, నిర్జీవంగా మారడం.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. మరి, ఆ పొరపాట్లేంటో తెలుసుకుని సరిదిద్దుకుంటే కురులను చక్కగా సంరక్షించుకోవచ్చు. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల జుట్టు రాలడం ఆపొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.. అవేంటో ఇప్పుడు…
Moong Dal: మన శరీరంలో విటమిన్లు సరిగా లేకపోవడం వల్ల చాలా మందికి పోషకాలు సమకూర్చుకోవడంలో కష్టాలు ఎదురవుతున్నాయి. అయితే, మీరు తీసుకునే ఆహారంలో పెసలు చేర్చుకుంటే మీరు శరీరానికి కావలసిన ప్రోటీన్, విటమిన్లను శరీరానికి అందించవచ్చు. ప్రోటీన్లు, విటమిన్లతో పాటు.. పెసలు శరీర అభివృద్ధికి అవసరమైన అనేక ఇతర పోషకాలను కూడా కలిగి ఉంటాయి. ఆకుపచ్చ పెసలు చాలా ఫాయిడా కలిగిన పప్పులలో ఒకటి. ఇందులో విటమిన్ C, విటమిన్ K, ఐరన్, క్యాల్షియం, పొటాషియం,…
గార్డెన్ క్రెస్ సీడ్స్ గా పిలవబడే హలీమ్ విత్తనాలలో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చిన్నగా ఎరుపు రంగును కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, ఫోలేట్, ఫైబర్, విటమిన్ సి, ఎ, ఇ, ప్రొటీన్లు ఉంటాయి. ఈ పోషకాలన్నీ మన శరీరానికి చాలా ముఖ్యమైనవి.
ఆడపిల్లలు టీనేజ్ తర్వాత మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది.. ఇక యుక్త వయస్సులో అంటే 25 ఏళ్ల వయస్సులో చదువు, వృత్తి, వివాహం మొదలైనవన్నీ వారి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారతాయి.. ఈవయస్సులో అమ్మాయిలు చదువులు, ఉద్యోగాలు అని బిజీ లైఫ్ ను గడుపుతుంటారు.. ఈ వయసులో అమ్మాయిల ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచడానికి, హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి, ఎనర్జిటిక్‌గా ఉండటానికి పోషకాహారం తీసుకోవాలి. పీరియడ్స్, మూడ్ స్వింగ్స్ నుంచి కూడా రక్షిస్తుంది.…
మన శరీరంలో ప్రతి విటమిన్స్ కరెక్ట్ ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు..ఐరన్ అనేది చాలా అవసరం.. హేమోగ్లోబిన్ తయారీకి ఐరన్ చాలా అవసరం. హిమోగ్లోబిన్ శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను అందించడానికి తోడ్పడుతుంది. మన శరీరంలో ఇతర హార్మోన్ల తయారీకి ఐరన్ అవసరం. ఇనుము లోపం కారణంగా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కోల్పోయి వివిధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువవుతుంది..స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువవుతాయి. యాంగ్జైటీ, ప్యానిక్ ఎటాక్స్, డిప్రెషన్, మతిమరుపు లాంటివన్నీ ఐరన్ లోపం…
Here is List of Foods to Increase Blood: ‘రక్తం’ మన శరీరంలోని ప్రధాన వ్యవస్థ మాత్రమే కాకుండా.. చాలా ముఖ్యమైనది కూడా. ఆరోగ్యవంతమైన మనిషి శరీరంలో 5-6 లీటర్ల రక్తం ఉండాలి. శరీరం మొత్తం బరువులో రక్తం బరువు 8 శాతం వరకు ఉండాలంటారు. శరీరంలో రక్తం లేకపోవడం వల్ల అనేక వ్యాధులు చుట్టుముట్టవచ్చు. శరీరంలో రక్తం లేనట్లయితే ఓ వ్యక్తి కొంతకాలానికి చనిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ విషయంలో చాలా…
నిర్మాణారంగానికి ప్రధానంగా అవసరమయిన సిమెంట్ మంట పెడుతోంది. ధరలు భగ్గమంటున్నాయి. ఈ నెలలోనే మరో 50 రూపాయల వరకు ధర పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేస్తోంది. ఇప్పటికే భారీగా ఉన్న సిమెంట్ ధరలతో ఇంటి నిర్మాణం తడిసి మోపెడవుతోంది. సిమెంట్ ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. ఈ నెలలోనే బస్తాపై 25 నుంచి 50 రూపాయల వరకు పెరగొచ్చని క్రిసిల్ అంచనా వేస్తోంది. సిమెంట్ తయారీలో ఉపయోగించే బొగ్గు, పెట్రోలియం కోక్ గత 6 నెలల్లో 30…