Home
Iran
Iran News
-
Trump: ఇరాన్‌పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి ముందు మాజీ జాతీయ నిఘా డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ సహా పలువురు ఉన్నతాధికారులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ దర్యాప్తు కథనం పేర్కొంది. ఇరాన్‌పై పూర్తి స్థాయి దాడికి దిగితే సుదీర్ఘమైన, ఖర్చుతో కూడిన యుద్ధంగా మారే అవకాశం ఉందని గబ్బార్డ్ హెచ్చరించినట్లు సమాచారం. -
Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్‌కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
అమెరికా, ఇరాన్ మధ్య విభేదాలను తగ్గించేందుకు పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఇరాన్ పర్యటన ఎలాంటి పురోగతి లేకుండానే ముగిసినట్లు తెలుస్తోంది. -
India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
India-Iran Trade: ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం 'ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్' పేరిట తీవ్రమైన ఆర్థిక దాడులు ప్రారంభించింది. ఈ క్రమంలో ఇరాన్ నుంచి చమురు, పెట్రోకెమికల్స్ వ్యాపారం సాగిస్తున్న నాలుగు భారతీయ కంపెనీలతో పాటు ముగ్గురు భారతీయ పౌరులపై వాషింగ్టన్ కఠిన ఆంక్షలు విధించింది. దాదాపు 119 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ సంబంధిత లావాదేవీల ఆరోపణలతో ఈ చర్యలు తీసుకుంది. ఫిబ్రవరి 2024 నుంచి జూన్ 2025… -
Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. కొందరు తీవ్రంగా గాయపడ్డారని.. ఇంకొందరు ఆస్పత్రిలో కోలుకుంటున్నారని రకరకాలైన పుకార్లు వచ్చాయి. ఇటీవల తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు కూడా హాజరుకాకపోవడంతో అనేక రకాలైన అనుమానాలు రేకెత్తాయి. -
Strait of Hormuz: హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
Strait of Hormuz: ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (హోర్ముజ్ జలసంధి) వేదికగా ఇరాన్ ఒక సంచలన వ్యూహానికి తెరతీసింది. తన ప్రాదేశిక జలాల గుండా వెళ్లే అంతర్జాతీయ నౌకల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది. అంటే, సుదూర ప్రాంతాలకు సరుకులను చేరవేసే ఓడలకు హోర్ముజ్ మార్గంలో ఒక కొత్త 'టోల్ ప్లాజా'ను ఏర్పాటు చేయబోతోందన్నమాట. ఈ చెల్లింపులను… -
Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్‌కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు కలిపి ఇస్లామిక్ నాటోగా ఏర్పడ్డాయి. ఆగస్టు 7న మూడు దేశాలు సంతకాలు చేశాయి. -
Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
Iran-US Tensions Escalate: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, వాటికి మద్దతు ఇచ్చే దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ఆర్థిక చర్యల్లో భాగస్వామ్యమయ్యే ఏ దేశాన్నైనా ‘యుద్ధంలో పాల్గొన్న దేశంగా’ పరిగణిస్తామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ హెచ్చరించారు. ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే శత్రువులే ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ… -
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
యుద్ధంపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో కొనసాగుతున్న మధ్యప్రాచ్య యుద్ధాన్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైందని మసౌద్ పెజెష్కియాన్ అన్నారు. ప్రస్తుతం ఇరాన్ ‘శక్తి, గౌరవం’ ఉన్న స్థితిలో ఉందని.. ఈ సమయంలోనే యుద్ధానికి ముగింపు పలకడం మంచిదని వ్యాఖ్యానించారు. -
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
ఇరాన్ గేర్ మారుస్తోంది. ఇరాన్ లోని అతివాద నాయకత్వం అమెరికాపై సరికొత్త వ్యూహాలతో దాడులకు సిద్ధమవుతోంది. కేవలం ఆత్మరక్షణకే పరిమితం కాకుండా, శత్రువుల భూభాగంపైనే ఎదురుదాడికి దిగేలా పక్కా ప్లాన్ గీస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేలా ఇరాన్ సుప్రీం లీడర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అసలు ఇరాన్ వ్యూహమేంటి? పశ్చిమాసియాలో రాబోయే పెను మార్పులేంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారు. ట్రంప్ పైకి… -
Economic D-Day: ఇరాన్‌కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
Trump Issues ‘Economic D-Day’ Warning: ఇరాన్‌కు ఆర్థికంగా లేదా లాజిస్టిక్స్ పరంగా సహాయం చేసే దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు ఎలాంటి ఆర్థిక సహాయం అందించినా “భారీ ఆర్థిక పరిణామాలు” ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా సైనిక చర్యను అత్యంత తీవ్రమైన ఆర్థిక ఆపరేషన్‌గా ట్రంప్ అభివర్ణించారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చేసిన సుదీర్ఘ పోస్టులో ఇరాన్‌కు సంబంధించిన చమురు అక్రమ…
తాజావార్తలు
-
Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
-
RC 17: సైలెంటుగా సుకుమార్ – చరణ్ సినిమా ఓపెనింగ్.!
-
Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!