Home
Iran
Iran News
-
Iran: వేలాది మంది నిరసనకారులకు ఇరాన్ క్షమాభిక్ష
ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న 22,000 మందికి ఇరాన్ న్యాయ అధికారులు క్షమాభిక్ష ప్రకటించారని ఇరాన్ న్యాయశాఖ అధిపతి ఘోలామ్‌హోస్సేన్ మొహసేని ఎజీ సోమవారం తెలిపారు. -
Iran-Saudi Arabia: బద్ధ శత్రువులు ఇరాన్, సౌదీల ఒకటవుతున్నారు.. మధ్యవర్తిత్వం వహించిన చైనా
Iran-Saudi Arabia: అరబ్ ప్రపంచంలోనే బద్ధ శత్రువులుగా ఉన్న ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య మళ్లీ సంబంధాలు మొదలువుతున్నాయి. గత కొన్ని దశాబ్ధాలుగా ఇరు దేశాల మధ్య తీవ్రమైన వైరం ఉంది. అయితే తాజాగా చైనా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కూడా దౌత్య సంబంధాలు పెట్టుకునేందుకు సిద్ధం అయ్యాయి. ఇరు దేశాలు కూడా రెండు దేశాల్లో తమ రాయబార కార్యాలయాలు తెరిసేందుకు అంగీకరించాయి. మిడిల్ ఈస్ట్ లో యెమెన్, సిరియా వంటి దేశాల్లో ఘర్షణలకు, భద్రతా ముప్పుకు… -
Diplomatic Ties: ఇరాన్, సౌదీ అరేబియా దౌత్య సంబంధాలు.. చైనా మధ్యవర్తిత్వంతో ఒప్పందం
ఇరాన్, సౌదీ అరేబియా రెండు దేశాల మధ్య కొన్నేళ్లుగా ఉద్రిక్తతల తర్వాత దౌత్య సంబంధాలను పునరుద్ధరించడానికి చర్యలు పునఃప్రారంభమయ్యాయి. రెండు నెలల్లో రాయబార కార్యాలయాలను తిరిగి తెరవడానికి అంగీకరించాయి. -
Iran: బాలికల పాఠశాలలపై గ్యాస్ దాడులు.. 100 మందికి పైగా ఆస్పత్రికి తరలింపు
ఇరాన్లో బుధవారం బాలికల పాఠశాలలపై అనుమానాస్పద గ్యాస్ దాడుల కారణంగా 100 మందికి పైగా విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఇరాన్ అంతటా పాఠశాల విద్యార్థినులలో గత మూడు నెలల్లో వందలాది శ్వాసకోశ బాధల కేసులు నమోదయ్యాయి. -
Iran: ఇరాన్లో మరో ఘాతుకం.. విద్యకు దూరం చేసేందుకు విద్యార్థినులపై విషప్రయోగం
కొన్ని నెలల క్రితం ఇరాన్ జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలికలను చదువుకు దూరం చేసేందుకు చేసిన ప్రయత్నాల గురించి ఇరాన్ మంత్రి ఒకరు వెల్లడించారు. హిజాబ్ వ్యతిరేక ఆందోళనలను మరువకముందే ఇరాన్‌ను మరో విషయం కుదిపేస్తోంది. -
Iran Cruise Missile: ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ సైన్యానికి సరికొత్త క్షిపణి
Iran Cruise Missile: ఇరాన్ సైన్యం రివల్యూషనరీ గార్డ్స్ చేతికి.. మరో కొత్త తరహా క్రూయిజ్ మిస్సైల్‌ను అందించింది. ఇది సుమారు 1,650 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను మిస్సైల్ చేధించగలదని టాప్ కమాండర్ శుక్రవారం వెల్లడించారు. -
Iran: ఇరాన్లో భారీ భూకంపం.. ఏడుగురు మృతి, 440 మందికి గాయాలు
ఇరాన్లో భారీ భూకంపం సంభవించింది. అజర్బైజాన్ ప్రావిన్స్‌లోని ఖోయ్ నగరంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. -
Daughter Of Ex Iran President: ఇరాన్ మాజీ అధ్యక్షుడి కుమార్తెకు ఐదేళ్ల జైలు శిక్ష
ఇరాన్ మాజీ అధ్యక్షుడు అక్బర్ హషేమీ రఫ్సంజానీ కుమార్తెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఆమె న్యాయవాది మంగళవారం తెలిపారు. మాజీ అధ్యక్షుడి కుమార్తె ఫేజ్ హషేమీపై వచ్చిన ఆరోపణల వివరాలను న్యాయవాది వెల్లడించలేదు. -
Iran: దేవుడిపై యుద్ధం.. మరో ముగ్గురికి మరణశిక్ష విధించిన ఇరాన్..
Iran sentences three more protesters to death: ఇరాన్ ప్రభుత్వం వరసగా మరణశిక్షలు విధించుకుంటూ పోతోంది. గత కొన్ని నెలలుగా మహ్సాఅమిని మరణంపై ఇరాన్ అట్టుడుకుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. పలు ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు ఆందోళనకారులు. ఈ ఘర్షణల్లో ప్రజలతో పాటు భద్రతా సిబ్బంది కూడా మరణించారు. ఇదిలా ఉంటే నిరసనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులను దయలేకుండా పలు నేరాల్లో నిందితులుగా ఆరోపిస్తూ ఖమేనీ ప్రభుత్వం మరణశిక్షలు… -
Iran: భద్రత అధికారి హత్య కేసు.. ఇద్దరు హిజాబ్ వ్యతిరేక నిరసనకారులకు ఉరిశిక్ష
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్ ప్రభుత్వం.. భద్రతా అధికారిని చంపినందుకు ఇద్దరు వ్యక్తులను ఉరితీసింది.
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..