Shane Watson : సన్‌రైజర్స్‌ది తెలివి తక్కువతనం.. అందుకే వార్నర్‌ను వదులుకుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డేవిడ్ వార్నర్ అద్బుతమైన నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. కెప్టెన్ గా తనకు బాధ్యతలు అప్పగిస్తే జట్టు కోసం మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాడు.. ఐపీఎల్ లో డేవీ గణాంకాలు అత్యద్బుతం అని ఆసీస్ మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ అన్నాడు. నిజానికి సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున నాలుగైదు మ్యాచ్ లలో తను విఫలమయ్యాడు.. కానీ కేవలం పరుగులు సాధించని కారణంగా అతడిని తప్పిచడం తెలివితక్కువతనం అని ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ అన్నాడు.
Also Read : Manchu Lakshmi: బొడ్డు చూపిస్తూ మంచు లక్ష్మీ డ్యాన్స్.. కూతురు ఎంట్రీతో
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పట్ల సన్ రైజర్స్ ఫ్రాంఛైజీ వ్యవహారించిన తీరు సరికాదని, పిచ్చితనంతో గొప్ప నాయకుడిని వదులుకున్నారని షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. కాగా సన్ రైజర్స్ సారథిగా వ్యవహరించిన వార్నర్ 2016లో ఆ జట్టుకు టైటిల్ అందించాడు. సుదీర్ఘకాలం పాటు హైదరాబాద్ కు ఆడిన వార్నర్ ను అవమానకరరీతిలో బయటకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం పింపింది. ఈ క్రమంలో గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని సొంతం చేసుకుంది. గత సీజన్ లో మొత్తంగా 12 మ్యాచ్ లు ఆడిన వార్నర్ భాయ్ 432 పరుగులు చేశాడు. అత్యథిక స్కోర్ 92 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక పదిహేనో ఎడిషన్ లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ ఐదో స్థానంలో నిలిచి పర్వాలేదనిపించింది.
Also Read : India-Russia: భారత్‌కు మరింతగా రష్యా చమురు.. ఇరు దేశాల మధ్య తాజా ఒప్పందం..
అయితే యాక్సిడెంట్ కు గురై ఇప్పడిప్పుడే కోలుకుంటున్న పంత్ ఈసారి ఐపీఎల్ కు దూరం కావడంతో అతడి స్థానంలో డేవిడ్ వార్నర్ ఢిల్లీ పగ్గాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో షేన్ వాట్సన్ వార్నర్ నేపుణ్యాలను ప్రశంసించాడు. వార్నర్ గొప్ప నాయకుడు.. గతేడాది ఢిల్లీ తరపున ఉత్తమంగా రాణించాడు. బ్యాటర్ గా తన వంతు పాత్రకు పూర్తి న్యాయం చేశాడని తెలిపాడు. ఈసారి కెప్టెన్ గా తన వ్యూహాలతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తాడు అని వాట్సన్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్-2023లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
తాజావార్తలు
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!