IPL 2023: క్రికెట్ లోకి నందమూరి నటసింహం.. ఆటాడేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, సినీ నటుడి, రాజకీయ నాయకుడిగా ఎంతో గుర్తింపు ఉంది. హీరోగా బాలకృష్ణకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినిమాలే కాదు.. బుల్లితెరపై బాలయ్య టాక్ షోలో కు హోస్టుగా వ్యవహారిస్తూ సత్తా చాటారు. ఇక క్రికెట్ లోకి బాలకృష్ణ రంగ ప్రవేశం చేస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆయన ఎంటరయితే ఇక ఆటాడేస్తారంటున్నారు నెటిజన్లు… ఆయన వస్తే ఇక సిక్సర్లే.. బాదుడే బాదుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read : Jagityal : రూ.200కోసం కొడుకును చంపిన తండ్రి
Also Read
- YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
సినీ నటుడిగా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న నందమూరి బాలకృష్ణ.. ఆ తర్వాత టాక్ షోలో హోస్టుగా సత్తా చాటి తెలుగు ప్రేక్షకులతో ఓహో అనిపించారు. ఇప్పుడు క్రికెట్ అభిమానులను ఎంటర్ టైన్ చేసేందుకు కామెంటేటర్ గా అవతారం ఎత్తేందుకు బాలయ్య సిద్ధమవుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బాలకృష్ణ కామెంటరీతో అదరగొట్టనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. మార్చ్ 31న ప్రారంభమయ్యే ఐపీఎల్ ఓపెనింగ్ రోజు బాలకృష్ణ కామెంటరీ ఉంటుందని స్టార్ స్పార్ట్స్ చెప్పింది. దీనికి సంబంధించిన ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.
Also Read : IPL 2023 : ఐపీఎల్ 2024లో బంగ్లా, శ్రీలంక ప్లేయర్స్ పై నిషేదం..? బీసీబీ చర్యలతో అసంతృప్తిలో బీసీసీఐ
మార్చ్ 31న ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ( IPL ) బాలకృష్ణ కామెంటరీతో సందడి చేయనున్నారు. ఈ ఐపీఎల్ ఓపెనింగ్ రోజున బాలయ్య కామెంటరీ ఉండటంతో క్రికెట్ తో పాటు బాలయ్య ఎంటర్ టైనింగ్ కామెంటరీపై అందరు ఆసక్తిగా ఎందురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ట్విట్ ఇప్పుడు వైరల్ గా మారింది. నందమూరి బాలకృష్ణ ఎలా కామెంట్స్ చేస్తాడో చూసేందుకు ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నారు. మరి బాలయ్య కామెంటరీ హిట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి..
ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్😎
ఓపెనింగ్ డే విత్ మన లెజెండ్🤩
నందమూరి బాలకృష్ణ గారు😍తెలుగుజాతి గర్వపడేలా 🔥
సంబరాన్ని అంబరాన్ని అంటేలా🥳
ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ లో ఉండబోతుంది🤩మరి మిస్ అవ్వకుండా చూడండి StarSportsTelugu/HD#IPLOnStar #JaiBalayya #BalaKrishna #HushaaruOn pic.twitter.com/GpARnqMdgg
— StarSportsTelugu (@StarSportsTel) March 26, 2023
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
-
AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!