బాలీవుడ్ యాక్టర్ పరిణితీ చోప్రా ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా డేటింగ్ లో ఉన్న భామ ఈ నెలలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకునేందుకు సిద్దమైంది.
నవీన్ ఉల్ హాక్- విరాట్ కోహ్లీ తమ సోషల్ మీడియా అకౌంట్ ల్లో పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కోహ్లీ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చాడు.. మనం వినే ప్రతీ విషయం ఎవరో ఒకరి అభిప్రాయం మాత్రమే.. అదే నిజం కాదు.. మనం చూసే ప్రతీది వాస్తవం కాదు.. మన దృక్కోణానికి సంబంధించింది అని మీనింగ్ వచ్చేలా ఓ కోటేషన్ ను కోహ్లీ పోస్ట్ చేశాడు. దీనికి కౌంటర్…
బర్త్ డే రోజున ఐపీఎల్ లో ఎప్పుడూ 20 పరుగులు కూడా చేయలేకపోయాడు రోహిత్ శర్మ. 2009లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరపున పుట్టిన రోజున జరిగిన మ్యాచ్ లో 20 బంతుల్లో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇప్పటికీ రోహిత్ బర్త్ డేన అదే అత్యధిక స్కోర్.. 2014లో ఐదు బంతులాడి కేవలం 1 పరుగు చేసిన రోహిత్ శర్మ.. 2022లో 5 బంతులాడి 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నిన్నటి మ్యాచ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని 1000వ మ్యాచ్ కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికైంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తమ జట్టు అద్భుతంగా ఆడుతోందని సంజూ శాంసన్ అన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తమ జట్టు అద్భుతంగా ఆడుతోందని సంజూ శాంసన్ అన్నాడు. టీమ్ మంచి ఫాంలో ఉందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ వెల్లడించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లకి 200 పరుగులు చేసింది. 201 పరుగుల లక్ష్య ఛేదన కోసం రంగంలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు పరుగుల వరద పారిస్తున్నారు. 10 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన 94 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే ఓపెనర్స్ అద్భుతమైన బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. చెన్నై టీమ్ 10 ఓవర్లు ముగిసేసరికి కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 90 పరుగులు చేసింది.