Home
Ipl 2026
Ipl 2026 News
-
Ananya Birla-RCB: అన్ని కోట్లు ఉన్నా ఆ సింప్లిసిటీ ఏందయ్యా.. ఆర్సీబీ ఓనర్ అనన్య అదుర్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ ఒకటి. ఆర్సీబీ ఇటీవల చేతులు మారిన విషయం తెలిసిందే. ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్ సంస్థలు కైవసం చేసుకున్నాయి. రూ.16,706 కోట్ల ధరకు ఈ కన్సార్టియం కొనుగోలు చేసింది. ప్రస్తుతం డియాజియో ఆధీనంలో ఉన్న ఆర్సీబీ.. ఐపీఎల్ 2026 అనంతరం కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోనుంది. ఐపీఎల్ 2026… -
Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కెరీర్లో సచిన్ సో స్పెషల్.. దెబ్బకు దశ తిరిగింది!
భారత క్రికెట్లో స్పీడ్ కంటే.. స్వింగ్, లైన్ అండ్ లెంగ్త్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. టీమిండియాలో స్వింగ్ బౌలర్లు ఎందరో ఉన్నా.. భువీకి ఉన్న క్రేజ్ వేరే. ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో వన్డేల్లో భువీతో వరుసగా 8 ఓవర్లు వేయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టీ20ల్లో కూడా అద్భుత బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. తన స్వింగ్ బౌలింగ్‌తో కెరీర్లో ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో… -
Cameron Green Trolls: 18, 2, 4.. 25 కోట్లు బొక్క.. కామెరూన్ గ్రీన్‌ను ఎలిమినేట్ చేయండి సర్!
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఐపీఎల్ 2026 సీజన్లో విఫలమవుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. భారీ అంచనాల మధ్య జట్టులోకి వచ్చిన గ్రీన్.. తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరుతూ పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌పై జరిగిన మొదటి మ్యాచ్‌లో 10 బంతుల్లో 18 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 2 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈరోజు పంజాబ్ కింగ్స్‌పై 2 బంతుల్లో 4… -
KKR vs PBKS: రెండు మార్పులతో బరిలోకి కోల్‌కతా.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..?
KKR vs PBKS: ఐపీఎల్ 2026 సీజన్ 12వ మ్యాచ్ లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. పిచ్ పొడిగా ఉండటంతో మొదట భారీ స్కోరుకు సాధించగలమని రహానే అన్నాడు. ఈ సీజన్లో ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన కోల్‌కతా, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి… -
Mumbai Indians Mistake: ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం?.. భారీ మూల్యం చెల్లించిందిగా?
Did Mumbai Indians’ Biggest Blunder: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో విజయవంతమైన ఫ్రాంచైజీలలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఇప్పటికే ఐదుసార్లు టైటిల్ గెలిచింది. ముంబై ప్రాంచైజీ ఐపీఎల్ ఆరంభం నుంచి ఎందరో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి.. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ఆటగాడిగా ఎదగడంలో దోహదపడుతోంది. భారత జట్టుకు కూడా టాప్ స్టార్లను అందించింది. అలాంటి ముంబై జట్టు ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా… -
Sarfaraz Khan విధ్వంసం.. Virat Kohli అభినందన.. వీడియో వైరల్.!
Sarfaraz Khan – Virat Kohli: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, సీఎస్కే (RCB vs CSK) జట్ల మధ్య జరిగిన పోరులో బెంగళూరు జట్టు చెన్నైపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకునే ఓ సందర్భం జరిగింది. మైదానంలో ప్రత్యర్థులుగా తలపడినా, క్రీడా స్ఫూర్తికి మించినది ఏదీ లేదని విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుత పోరాటాన్ని… -
బంతి దొరికిందిరోయ్.. స్టేడియం బయట RCB Fans సందడి మాములుగా లేదుగా.. వీడియో వైరల్!
RCB Fans Celebrations: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతని సిక్సర్ల సునామీకి చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లిపోయింది. అందులో ఒక భారీ సిక్సర్ స్టేడియం దాటి బయట పడటం, దాన్ని అభిమానులు పట్టుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. New… -
RCB-BCCI: ఆర్సీబీకి బీసీసీఐ మద్దతు.. అందుకేనా ఈ వరుస విజయాలు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో షెడ్యూల్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్ల మధ్య మ్యాచ్ అనంతరం ఈ వివాదం మరింత ముదిరింది. కొంతమంది అభిమానులు భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) షెడ్యూల్లో అనుమానాలు ఉన్నాయని, ఆర్సీబీకి పరోక్షంగా లాభం చేకూర్చిందని ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలవగా.. సీఎస్కే ఆడిన మూడు మ్యాచ్‌లలో… -
Avesh Khan అత్యుత్సాహం.. ఒక మ్యాచ్ నిషేధం తప్పదా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే.?
Avesh Khan Controversy: హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. మహమ్మద్ షమీ తన బౌలింగ్ మ్యాజిక్ తో తొలుత అభిషేక్ శర్మ (0), ట్రావిస్ హెడ్ (7)లను అవుట్ చేసి సన్‌రైజర్స్ ను దెబ్బతీశాడు. హెన్రిచ్ క్లాసెన్ (62), నితీష్ కుమార్ రెడ్డి (56) పోరాడటంతో హైదరాబాద్ 156 పరుగులు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన లక్నోను కెప్టెన్ రిషబ్ పంత్ ముందుండి నడిపించాడు.… -
Sanjiv Goenka Gets Emotional: ఏడ్చిన సంజీవ్ గోయెంకా.. ఎందుకంత ఎమోషనల్.?
Sanjiv Goenka Gets Emotional: సంజీవ్ గోయెంకా ఈ పేరుకు పెద్ద పరిచయం అక్కర్లేదు. భారతదేశ బిజినెస్ టైకూన్స్ లో ఒకరైన ఈయన ఐపీఎల్ ద్వారా భారతీయులకు మరింత చేరువయ్యారు. ఈయన సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తన జట్టు కెప్టెన్ పై లేదా కోచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్లాస్ పీకుతూ కన్పిస్తూ ఉంటాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యజమాని అయిన సంజీవ్ గోయెంకా ఈసారి మాత్రం పూర్తి భిన్నంగా కనిపించారు. సన్ రైజర్స్ హైదరాబాద్…
తాజావార్తలు
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
-
Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
-
Ambati Rambabu: ప్రజల్లో వైసీపీపై అనుకూలత పెరిగింది.. అందుకే టీడీపీ నామినేషన్లు అడ్డుకుంటుంది
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!