Jammu Kashmir: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి..
- జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఉగ్రవాదుల కాల్పులు.
- అఖ్రాన్ సమీపంలో జరిగిన ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలు.
- బైక్‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపి పరారీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాం జిల్లా అఖ్రాన్ సమీపంలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద దాడిని జవాన్లు తిప్పికొట్టారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. నకా వద్ద విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కాల్పులు జరిపారు. బుధవారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపి పరారయ్యారు. గాయపడిన జవాన్లను వెంటనే అనంత్‌నాగ్ జిల్లాలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత కుల్గాం జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read
- Yogi Adityanath: దీపావళి కాలుష్యంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన అవసరం లేదన్న సీఎం
- TVK Leaders Controversies: టీవీకే నేతల వరుస వివాదాలపై సీఎం ఆగ్రహం.. ఎమ్మెల్యేలు, మంత్రులతో అత్యవసర భేటీ..!
- Sonia Gandhi Book: అన్నా హజారే ఉద్యమం, ఆర్ఎస్ఎస్ స్థాపన, అహ్మద్ పటేల్ మరణం.. సోనియా పుస్తకంలో చారిత్రక తప్పులు
- Air India Hijack Threat: టేకాఫ్‌కు ముందే విమానంలో హైజాక్ నోట్.. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో హై అలర్ట్!
తాజావార్తలు
-
Jammu Kashmir: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి..
-
Hardik Pandya: పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీపై హార్దిక్ క్లారిటీ.. జట్టు సారథి ఎవరో చెప్పేసిన పాండ్యా..
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
RGV Review: “నేనొక నాస్తికుడిని.. కానీ సినిమా ప్రేమికుడిగా చెబుతున్నా”.. రామాయణంపై ఆర్జీవీ సెకండ్ రివ్యూ..!
-
ICICI Bank Loan Fraud: ICICI బ్యాంకుకు టోకరా.. ఉద్యోగం లేదు.. బ్యాంక్ అకౌంట్ లేదు.. అయినా రూ.30 లక్షల లోన్!
ట్రెండింగ్
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!