Home
Ipl 2026
Ipl 2026 News
-
Rishabh Pant-SRH: పంత్ బ్రో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటే ఎందుకంత పగ!
Rishabh Pant vs SRH: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) అద్భుత విజయాన్ని అందుకుంది. మహ్మద్ షమీ (2/9) దెబ్బకు మొదట ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులే చేసింది. లక్షాన్ని ఎల్ఎస్జీ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నో విజయంలో రిషబ్ పంత్ (68 నాటౌట్; 50 బంతుల్లో 9×4) కీలక పాత్ర పోషించాడు.… -
RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!
ఐపీఎల్ చరిత్రలో అత్యంత క్రేజ్ ఉన్న ఆర్సీబీ-సీఎస్కే పోరులో ఈసారి బెంగళూరుదే పైచేయి అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సాక్షిగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోగా, భారీ లక్ష్య ఛేదనలో చెన్నై తడబడింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో… -
SRHvsLSG : ఉప్పల్‌లో లక్నో నవాబుల హవా.. సన్‌రైజర్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘనవిజయం సాధించింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించింది. తొలుత టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకోగా, సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. లక్ష్య… -
SRH Vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాటర్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో తలపడుతోంది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ బ్యాటింగ్ బలాన్ని దృష్టిలో ఉంచుకుని, వారిని తక్కువ పరుగులకే కట్టడి చేసి, తర్వాత లక్ష్యాన్ని ఛేదించాలని పంత్ భావిస్తున్నాడు. పిచ్ బాగున్నప్పటికీ, ఆట సాగుతున్న కొద్దీ బంతి పాతబడటం వల్ల పరుగులు తీయడం కష్టమవుతుందని ఆయన… -
SRH History: ఎస్ఆర్హెచ్ చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం.. 22 పరుగుల తేడాతో విజయం!
Sunrisers Hyderabad Debut Match in 2013 vs Pune Warriors: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)కు ఈరోజు ఎంతో ప్రత్యేకం. 2013లో ఇదే రోజు (ఏప్రిల్ 5) ఎస్ఆర్హెచ్ తమ తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడింది. మొదటి మ్యాచ్‌లోనే జట్టు భవిష్యత్తులో ఎలా ఆడబోతుందో ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. లో స్కోర్లను కూడా అద్భుతంగా డిఫెండ్ చేయగల సామర్థ్యం జట్టుకు ఉందని ఎస్ఆర్హెచ్ ఆ మ్యాచ్‌తో నిరూపించింది. కుమార్… -
RCB vs CSK Playing 11: ఫామ్‌లో ఆర్సీబీ, సీఎస్కేకు విజయం తప్పనిసరి.. హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11 ఇదే!
IPL 2026 RCB vs CSK Playing 11 in Chinnaswamy Stadium: ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్లు ఈరోజు తల్పడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, సీఎస్కేలు ఢీకొట్టనున్నాయి. ఐపీఎల్ 2026లో ఇది 11వ మ్యాచ్ కాగా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ హోం గ్రౌండ్లో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ… -
Uppal Stadium Guidelines: ఐపీఎల్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంకి వెళ్తున్నారా?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!
Uppal Stadium Guidelines for IPL 2026 SRH vs LSG Match: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సొంతగడ్డపై తొలి పోరుకు సిద్ధమైంది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)ను ఎస్ఆర్హెచ్ ఢీకొట్టనుంది. లీగ్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన ఎస్ఆర్హెచ్.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో బోణి కొట్టింది. అదే ఊపులో సొంతగడ్డపై విజయం సాధించాలని ఇషాన్… -
Ravi Bishnoi-MOM: రవి బిష్ణోయ్ సంచలన ప్రదర్శన.. కష్టకాలం నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరకు!
Ravi Bishnoi Shines with 4 Wickets in IPL 2026 RR vs GT: ఐపీఎల్ 2026లో యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఊహించని విజయం అందుకుంది. శనివారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై రాయల్స్ 6 పరుగుల తేడాతో నెగ్గింది. బిష్ణోయ్ తన మాయాజాలంతో (4/41) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తేవాతియా లాంటి డేంజరస్… -
Ashok Sharma: ఎవరయ్య ఈ ‘స్పీడ్ గన్’ బౌలర్.. 154.2 కిలోమీటర్ల వేగంతో బెంబేలు ఎత్తించాడుగా..!
Ashok Sharma: ఐపీఎల్ 2026 సీజన్లో ఒక సరికొత్త “స్పీడ్ గన్ బౌలర్” పుట్టుకొచ్చాడు. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టులో ఆడుతున్న 23 ఏళ్ల యువ పేసర్ అశోక్ శర్మ, శనివారం నాడు అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అశోక్ ఏకంగా 154.2 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి, ఈ సీజన్ లోనే అత్యంత ఫాస్టెస్ట్ డెలివరీని నమోదు చేశాడు. దీనితో అన్రిచ్… -
DC Vs MI: టాస్ గెలిచిన డిల్లీ.. MI బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతోంది. డిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేయనుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ‘హార్దిక్ ఆరోగ్యం బాగాలేదు, అందుకే ఈరోజు ఆడటం లేదు. గత మ్యాచ్ (KKRపై) గెలవడం జట్టులో పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది. వాంఖెడేతో పోలిస్తే ఇక్కడి పిచ్…
తాజావార్తలు
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?