Home
Ipl 2026
Ipl 2026 News
-
IPL Trophy: తొలి టైటిల్ కోసం ఎదురుచూపులు.. ఆర్సీబీనే కాదు, చెన్నై-ముంబైకి తప్పని నిరీక్షణ!
IPL Teams First Title Wait: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్. అలాంటి టాప్ టోర్నీలో ప్రతి ప్రాంచైజీ టైటిల్ గెలవాలని చూస్తోంది. ఇందుకోసం ప్రతి జట్టు తీవ్రంగా పోరాడుతుంది. అయితే కొన్ని జట్లు ప్రారంభంలోనే ట్రోఫీని అందుకోగా.. మరికొన్ని జట్లు సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. ఐపీఎల్ చరిత్రలో తొలి టైటిల్ గెలవడానికి జట్లు తీసుకున్న రోజుల సంఖ్య చూస్తే.. ఆసక్తికరమైన గణాంకాలు ఉన్నాయి. ఆ డీటెయిల్స్… -
Dale Steyn: చాలా పెద్ద తప్పు చేశాడు.. మిల్లర్ పై విరుచుకపడ్డ డేల్ స్టెయిన్..!
Dale Steyn Slams David Miller Decision: ఐపీఎల్ 2026 14వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఒక్క పరుగుతో ఓటమి ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్ చివరి వరకూ పోరాడినప్పటికీ.. గుజరాత్ ఒక్క పరుగుతో థ్రిల్లింగ్ విజయం అందుకుంది. ఈ మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ అద్భుతంగా ఆడినప్పటికీ, చివర్లో తీసుకున్న ఒక నిర్ణయం విమర్శలకు దారి తీసింది. ఓడిపోతున్న మ్యాచ్ ను మిల్లర్ కేవలం 20 బంతుల్లో 41 పరుగులు చేసి విజయానికి దగ్గరగా… -
GT Closest Wins : గుజరాత్ టైటాన్స్ చరిత్రలోనే క్లోజ్ విక్టరీ.. థ్రిల్లర్ విజయాల్లో టాప్‌లో జీటీ!
ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ (జీటీ) తమ అద్భుత ఆటతో ఎన్నో సంచలన విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా అతి తక్కువ తేడాతో గెలిచిన మ్యాచ్‌లలో జీటీ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఐపీఎల్ 2026 సీజన్లో తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై నమోదైన విజయం ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సీజన్లో బుధవారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో జీటీ కేవలం ఒక పరుగుతో ఢిల్లీని ఓడించింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా… -
DC 1 Run Defeats: ఢిల్లీ క్యాపిటల్స్‌కి శాపంగా మారిన ఒక్క పరుగు.. ఐపీఎల్లో చెత్త రికార్డ్!
Delhi Capitals 1 Run Defeats in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఒక్క పరుగు పరుగు తేడాతో గెలిచిన లేదా ఓడిన మ్యాచ్‌లు ఎన్నో ఉన్నాయి. చాలా టీమ్స్ ఒక్క పరుగు తేడాతో ఓడాయి, అదే సమయంలో గెలిచాయి కూడా. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టుకు మాత్రం ఈ ఒక్క పరుగు శాపంగా మారిందనే చెప్పాలి. అత్యంత స్వల్ప తేడాతో ఓటములు చవిచూడడంలో ఢిల్లీ ముందంజలో ఉంది. ఒక్క పరుగు తేడాతో… -
KKR vs LSG: తొలి విజయం కోసం ఎదురుచూపులు.. నేడు లక్నోతో కేకేఆర్ ఢీ
మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్, ఐపీఎల్ 2026లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో తమ నాలుగో మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఈ సీజన్లో కేకేఆర్ ఇంకా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడగా,… -
DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన పోరు క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో చివరి బంతి వరకు విజయం ఎవరిని వరిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును సాధించింది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ తన… -
Jasprit Bumrah Sixes: బుమ్రా బౌలింగ్‌లో అత్యధిక సిక్సులు బాదింది ఎవరో తెలుసా?.. అగ్రస్థానంలో ఆ ఇద్దరు దిగ్గజాలు!
ప్రపంచ నంబర్ వన్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొవడం ఏ బ్యాటర్‌కు అయినా చాలా కష్టం. యార్కర్లు, స్లో బంతులు, కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటాడు. బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టడం అంత ఈజీ కాదు. కొంతమంది బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని సిక్సర్లు బాదారు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ.. బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో బుమ్రా బౌలింగ్‌లో… -
Virat Kohli-RCB: ఆర్సీబీ అసలు మాస్టర్‌మైండ్ కోహ్లీనే.. పాకిస్థాన్ మాజీల ప్రశంసలు!
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి అజేయంగా నిలిచింది. ఐపీఎల్ 2025లో ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ.. ఇప్పుడు అదే ఫామ్ కొనసాగిస్తూ మరో టైటిల్ లక్ష్యంగా దోసుకెళుతోంది. ఆర్సీబీ విజయాలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు బాసిత్ అలీ, కమ్రాన్ అక్మల్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీనే ఈ మార్పుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. బాసిత్… -
Vaibhav Sooryavanshi: భారత జట్టులో తీవ్ర పోటీ.. వైభవ్ సూర్యవంశీకి అప్పుడే ఛాన్స్ అవసరమా?
ఇటీవలి కాలంలో భారత క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘వైభవ్ సూర్యవంశీ’. దేశవాళీ, ఐపీఎల్ వైభవ్ రాణిస్తుండడంతో.. టీమిండియాలో ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐకి మాజీలు, ఫాన్స్ సూచిస్తున్నారు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్.. ముంబై ఇండియన్స్‌పై చెలరేగాడు. 14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సులతో 39 రన్స్ చేశాడు. 15 ఏళ్ల వైభవ్ ప్రపంచ టాప్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లోనే సిక్సర్లు బాదడంతో మరోసారి అతడిని భారత జట్టులోకి తీసుకోవాలనే… -
GT Vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. బరిలోకి గిల్..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు 14వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఢిల్లీ అభిమానుల కోలాహలం మధ్య ఈ పోరు సాగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. పిచ్ నెమ్మదిగా ఉండే అవకాశం ఉండటంతో.. ఛేజింగ్‌లో మంచు ప్రభావం కలిసి వస్తుందని గిల్ ఈ నిర్ణయం…
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?