Home
Ipl 2026
Ipl 2026 News
-
Hardik Pandya: ఆ ఆట, షాట్స్ చూసి ఆశ్చర్యపోయా.. వైభవ్ సూర్యవంశీకి అంతా మంచే జరగాలి!
ఐపీఎల్ 2026లో మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ కేవలం ఆటతోనే కాకుండా భావోద్వేగ క్షణాలతో కూడా నిండిపోయింది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో 14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సులతో 39 పరుగులు చేశాడు. 15 ఏళ్ల యువ సంచలనం ప్రపంచ టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఒకే ఓవర్లో… -
Rohit vs Sandeep: ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మనే అల్లడిస్తున్న భారత బౌలర్.. ఐపీఎల్లో షాకింగ్ గణాంకాలు!
‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెస్ట్, వన్డేల్లో కాస్త సమయం తీసుకున్నా.. టీ20ల్లో మాత్రం ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుపడుతాడు. కళ్లు చెదిరే సిక్సులు, మెరుపు బౌండరీలు బాదుతూ.. పరుగుల వరద పారిస్తుంటాడు. అలాంటి హిట్‌మ్యాన్‌ను ఐపీఎల్లో భారత బౌలర్ సందీప్ శర్మ పరుగులు చేయకుండా ఆడుకుంటున్నాడు. ఇద్దరి మధ్య ఐపీఎల్లో షాకింగ్ గణాంకాలు నమోదయ్యాయి. ఐపీఎల్లో బ్యాటర్ రోహిత్ శర్మ, స్వింగ్ బౌలర్ సందీప్ శర్మ మధ్య పోరు… -
Yashasvi Jaiswal: ముంబై అంటేనే శివాలెత్తుతున్న జైస్వాల్.. బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో యశస్వి జైస్వాల్ పేరు వినగానే అగ్రెసివ్ బ్యాటింగ్ గుర్తుకు వస్తుంది. ఇన్నింగ్స్ ముందునుంచే బౌలర్లపై విరుచుకుపడడం అతడి శైలి. పవర్‌ప్లేలో బౌండరీల వర్షం కురిపిస్తూ.. అన్ని జట్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌పై జైస్వాల్ ప్రదర్శన మరింత భీకరంగా ఉంది. జైస్వాల్ ఇటీవలి గణాంకాలు చూస్తే.. ముంబై బౌలర్లపై ఎలా రెచ్చిపోతున్నాడో స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్‌పై యశస్వి జైస్వాల్ 9 ఇన్నింగ్స్ ఆడి 373 పరుగులు సాధించాడు.… -
Yashasvi Jaiswal: ముందే ప్లాన్ చేశా, లెక్కలేసుకొని మరీ చితకొట్టా.. ఆసక్తికర విషయాలు చెప్పిన జైస్వాల్!
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) దూసుకెళుతోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో విజయాలు అందుకుంది. మంగళవారం రాత్రి గౌహతిలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ 27 పరుగుల తేడాతో గెలిచింది. రాజస్థాన్ విజయంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కీలక పాత్ర పోషించాడు. 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం తన బ్యాటింగ్ ప్లాన్‌పై జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవర్‌ప్లేలో తీసుకున్న నిర్ణయాలు… -
KKR Vice-Captain Curse: వైస్ కెప్టెన్ శాపమా?.. కేకేఆర్ ప్లేయర్స్ వరుసగా పోతున్నారు, నెక్స్ట్ ఎవరంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టులో ఒక ఆసక్తికర ట్రెండ్ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. గత కొన్ని సీజన్లలో కేకేఆర్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్న ప్లేయర్స్ తరువాతి సీజన్లో జట్టులో స్థానం కోల్పోతున్నారు. ఈ లిస్టులో టాప్ ప్లేయర్స్ ఉండడం విశేషం. దాంతో కోల్‌కతా ఆటగాళ్లకు ‘వైస్ కెప్టెన్సీ శాపం’ అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నితీష్ రాణా 2024లో కేకేఆర్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.… -
MS Dhoni-Rohit Sharma: ముగిసిన ధోనీ, రోహిత్ శకం.. అభిమానుల మదిలో చెరగని ముద్ర!
ఒకప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు పూర్తి ఆధిపత్యం చెలాయించాయి. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో చెన్నై, రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఐదేసి ట్రోఫీలు గెలుచుకున్నాయి. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్‌లుగా చెన్నై, ముంబై నిలిచాయి. ఒకానొక సమయంలో ఈ రెండు టీమ్స్ ప్రత్యర్థులను బెంబేలెత్తించాయి. ఎంతలా అంటే.. మ్యాచ్ మొదలయ్యే ముందే ప్రత్యర్ధులు ఓటమిని ఒప్పుకునేవి. అయితే ఇప్పుడు సారథులుగా ధోనీ, రోహిత్ యుగం ముగిసింది.… -
RR vs MI 2026: అభిమానులకు షాక్.. రాజస్థాన్ vs ముంబై మ్యాచ్ అనుమానమే!
Rain Threat to RR vs MI in Guwahati: ఐపీఎల్ 2026 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఈ రోజు గువాహటిలో తలపడనున్నాయి. ఇప్పటికే రెండు విజయాలు సాధించిన ఆర్ఆర్ హ్యాట్రిక్‌పై గురి పెట్టింది. మరోవైపు ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించిన ఎంఐ.. గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో పరాజయం పాలైంది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచి మరలా విజయాల బాట పట్టాలని భావిస్తోంది. అయితే… -
Rahane-Sehwag: మాటలు వద్దు, ఆడి చూపించు.. కేకేఆర్ కెప్టెన్ రహానేపై సెహ్వాగ్ ఫైర్!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. తొలి రెండు మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో కేకేఆర్ ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి అనంతరం కెప్టెన్ అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు చేసిన వారిపై జింక్స్ ఫైర్ అయ్యాడు. తన సక్సెస్ చూడలేకనే ఇలాంటి విమర్శలు… -
MI Coach Paras Mhambrey: ఆందోళన ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీని అలా బుట్టలో వేస్తాం!
ఐపీఎల్ 2026 సీజన్లో ఈరోజు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు భారత్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు అతడు ఎదుర్కొనేది.. టీమిండియా పేసు గుర్రం, ప్రపంచ టాప్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను. సునాయాసంగా సిక్సులు బాదే వైభవ్.. బుమ్రా బౌలింగ్‌లో ఎలా ఆడుతాడన్నది ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ నేపథ్యంలో ముంబై… -
Most Expensive Players: కోట్లు కుమ్మరించి కొన్నారు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు!
ఐపీఎల్ వేలంలో కోట్లు పలికిన ఆటగాళ్లపై ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు ఒత్తిడికి గురై పేలవ ప్రదర్శన చేసిన ప్లేయర్స్ ఎందరో ఉన్నారు. ఐపీఎల్ 2026 సీజన్లో కూడా కొంతమంది ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. భారీ మొత్తాలు వెచ్చించిన ఫ్రాంచైజీలకు నిరాశను మిగులుస్తున్నారు. వేలంలో కోట్లు పెట్టి కొన్న కొన్ని ప్రాంఛైజీలు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి. భారీ అంచనాల మధ్య ఐపీఎల్ 2026లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ పూర్తిగా నిరాశపరిచాడు.…
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?