Home
Ipl 2026
Ipl 2026 News
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ (IPL) సీజన్ అంతా ఆడి, తీరా న్యూజిలాండ్‌తో జరిగే ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ అందుబాటులో లేకపోవడం అంతర్జాతీయ క్రికెట్లో పెద్ద వివాదానికి దారితీసింది. దేశం కంటే ఆటగాళ్లు ఫ్రాంచైజీ లీగ్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మైఖేల్ వాన్, సైమన్ డౌల్ వంటి మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అయితే, ఈ వివాదంపై భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ తన ‘మిడ్-డే’ కాలమ్‌లో అత్యంత ఘాటుగా స్పందించారు.… -
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్‌ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
Virender Sehwag on MS Dhoni: భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తీసుకున్న ఓ కీలక నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత వన్డే జట్టులో అజింక్య రహానేకు అవకాశాలు తగ్గిపోవడానికి ధోనీ ఆలోచనలే కారణమని వెల్లడించాడు. అయితే అదే రహానే తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ నాయకత్వంలో కీలక ఆటగాడిగా ఎదగడం ఆశ్చర్యకర విషయమని వీరూ పేర్కొన్నాడు.… -
RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు వరుసగా రెండు సార్లు ఐపీఎల్ (IPL 2026) ట్రోఫీలను అందించి, ఆ ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచిన రజత్ పాటిదార్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. మొదట్లో తనకు ఆర్సీబీ జట్టులో చేరడం అస్సలు ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ఆ సమయంలో తన మనసులోని ఆందోళనలను పంచుకున్నారు. 2021లో ఆర్సీబీ తరపున ఆడిన పాటిదార్ ఆశించిన స్థాయిలో రాణించలేదు.… -
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత కూడా టీమిండియా యువ సంచలనం, 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అనంతరం, భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ స్వయంగా వైభవ్ దగ్గరకు వచ్చి అభినందించడమే కాకుండా, కాసేపు ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆ సమయంలో కోహ్లీ తనకు ఇచ్చిన ‘బంగారు లాంటి సలహా’ ఏంటో వైభవ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. విరాట్ కోహ్లీ భుజంపై చేయి… -
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
Manav Suthar: భారత క్రికెట్లో మరో యువ కెరటం మెరిసింది. ముల్లాంపూర్ వేదికగా శనివారం (జూన్ 6) నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో ప్రారంభమైన ఏకైక టెస్టు మ్యాచ్‌లో యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. కెప్టెన్ శుభమన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా మేనేజ్మెంట్ ఈ మ్యాచ్ కోసం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇదేనని చెప్పాలి. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన డెబ్యూ క్యాప్‌ను అందుకున్న 23 ఏళ్ల… -
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో 776 పరుగులు, 237+ స్ట్రైక్ రేట్, 72 సిక్సర్లు బాది ఆరెంజ్ క్యాప్‌తో పాటు 5 అవార్డులు గెలుచుకున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఎంట్రీపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ నడుస్తోంది. బుమ్రా, కమిన్స్ లాంటి బౌలర్లను సైతం ఊచకోత కోసిన వైభవ్‌ను నెట్స్‌లో ఎదుర్కోవడానికే భయపడతానని తోటి ఆటగాడు జోఫ్రా ఆర్చర్ అనడం, అలాగే సచిన్, కోహ్లీ, గిల్, అజయ్ జడేజాల ప్రశంసలు… -
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపిక కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకప్పుడు సుమారు 30 నెలల పాటు టీ20 జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, ఇప్పుడు తన అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లు, బీసీసీఐ , జట్టు మేనేజ్మెంట్ను ఆకట్టుకుని కెప్టెన్సీ రేసులో ముందంజలో నిలిచారు. ఇది భారత క్రికెట్లో ఒక అద్భుతమైన కమ్‌బ్యాక్ నిలవనుంది. గత ఐపీఎల్ సీజన్లో 600కు పైగా… -
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వర్సెస్ టెస్ట్ క్రికెట్ వివాదంపై ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2026 సీజన్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టులో కాక్స్ సభ్యుడిగా ఉన్నారు. అయితే, ఈ సీజన్లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాకపోయినప్పటికీ.. ఐపీఎల్ ప్రయాణం తన జీవితాన్ని మార్చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ నుంచి తాను ఎన్నో… -
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌కు ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఎదురైంది. ఈ సీజన్లో కామెంటేటర్‌గా వ్యవహరించిన ఆయన, అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదం చాలా భయంకరంగా జరిగిందని, కేవలం కొద్దిపాటి గాయాలతో తాను సురక్షితంగా బయటపడ్డానని క్లార్క్ స్వయంగా వెల్లడించారు. ఒక పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. తాను కారులో ప్రయాణిస్తూ నిద్రపోతున్న సమయంలో… -
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుపై అతను ఆడిన ఇన్నింగ్స్‌లు క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాయి. తొలి మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ.. ఆ తర్వాత సన్‌రైజర్స్‌తో జరిగిన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ, 29 బంతుల్లో 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. సూర్యవంశీ బ్యాటింగ్‌పై సన్‌రైజర్స్ స్టార్, ఇంగ్లాండ్ ఆటగాడు…
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!