Home
Ipl 2026
Ipl 2026 News
-
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య న్యూ చండీగఢ్‌లో జరుగుతున్న హై-వోల్టేజ్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఒక ఆందోళనకర సంఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. కేవలం 19 బంతుల్లోనే 34 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న జడేజా, ఎనిమిదో ఓవర్ ముగిసిన తర్వాత ఒక్కసారిగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లడం… -
Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్‌గా వైభవ్..
ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని ఒక దురదృష్టకరమైన రికార్డు వెంటాడుతోంది. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో జరుగుతున్న హై-ప్రెషర్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మరోసారి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నారు. పవర్‌ప్లేలోనే 500 పరుగుల మైలురాయిని దాటి ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ 15 ఏళ్ల కుర్రాడు, వ్యక్తిగత స్కోరు 96 పరుగుల వద్ద అవుటై పెవిలియన్… -
Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో సరికొత్త రికార్డు నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం, టీనేజ్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ పవర్‌ప్లేలో పరుగుల సునామీ సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్క సీజన్లో పవర్‌ప్లే ఓవర్లలో (1-6 ఓవర్లు) 500 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక బ్యాటర్‌గా సూర్యవంశీ చరిత్ర పుటల్లోకెక్కారు. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో జరుగుతున్న హై-ప్రెషర్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఆయన ఈ అద్భుతమైన ఘనతను సొంతం చేసుకున్నారు. వైభవ్… -
Rishabh Pant: రూ.27 కోట్ల పంత్ ఫెయిల్.. LSG కెప్టెన్సీకి గుడ్‌బై
Rishabh Pant: ఐపీఎల్ 2026లో ఘోర పరాజయాలతో లక్నో సూపర్ జెయింట్స్(LSG) కుదేలైంది. ఐపీఎల్ 2025 వేలంలో రూ. 27 కోట్లు పలికిన కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్‌గా సత్తా చాటలేకపోయారు. 2026 సీజన్లో లక్నో జట్టు అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తక్షణమే వైదొలగాలని రిషబ్ పంత్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం కూడా ధ్రువీకరించింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఉపశమనం… -
LSG: రూ. 27 కోట్ల రికార్డు ఆటగాడి సంచలన నిర్ణయం.. ఐపీఎల్ వర్గాల్లో తీవ్ర కలకలం..
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే క్రికెట్ వర్గాల్లో ఒక సంచలన వార్త హల్చల్ చేస్తోంది. లక్నో సూపర్ జాయింట్స్ (LSG) జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తప్పుకున్నట్లు వస్తున్న వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మెగా వేలంలో రికార్డు స్థాయి ధర పలికిన ఒక స్టార్ ఆటగాడు, సీజన్ ముగిసిన వెంటనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఐపీఎల్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. వేలంలో లక్నో ఫ్రాంచైజీ ఏకంగా రూ.… -
Hardik Pandya: కీలక నిర్ణయం తీసుకున్న హార్దిక్ పాండ్య.. MI కి బై బై.. ఆగస్టులో ఆ జట్టులోకి ఎంట్రీ..?
ముంబై ఇండియన్స్ (MI) జట్టుతో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య బంధం ముగిసిందనే వార్త ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర సంచలనంగా మారింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమించడంపై మొదట్నుంచీ అనేక విమర్శలు వచ్చాయి. అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ, భారీ అంచనాలతో హార్దిక్ బరిలోకి దిగాడు. అయితే, ఈ ఏడాది కెప్టెన్‌గా జట్టును సరైన దిశలో నడపలేక, ప్లేయర్‌గా… -
Vaibhav Sooryavanshi: “రెండు సెంచరీలు మిస్.. ఫీల్ అవుతున్నావా?”.. క్వాలిఫయర్ 2కు ముందు వైభవ్ ఆసక్తికర సమాధానం..
Vaibhav Sooryavanshi: వ్యక్తిగత సెంచరీల కంటే కూడా తన జట్టు గెలుపే అత్యంత ముఖ్యమని, ఐపీఎల్ టైటిల్ గెలవడమే తన అసలు లక్ష్యమని రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ స్పష్టం చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌కు ముందు అతను ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో వైభవ్ రెండుసార్లు సెంచరీ మార్కును తృటిలో మిస్ చేసుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 97 పరుగుల వద్ద… -
Vaibhav Sooryavanshi: ఇది గమనించారా? SRHపై వైభవ్ కొట్టిన 12 సిక్సర్లలో ఓ కామన్ పాయింట్ ఉందండోయ్..
Vaibhav Sooryavanshi: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుపై వైభవ్ సూర్యవంశీ వరుసగా12 సిక్సర్లు బాదిన తీరు చూస్తే ఎవరికైనా ఒక్కటే అనిపిస్తుంది. ఆ సిక్సర్లన్నింటిలోనూ ఏదో ఒక తెలియని పోలిక కనిపిస్తోందని! అవును, పోలిక ఉంది. అదేంటంటే.. వైభవ్ బాదిన ఆ సిక్సర్లు ఎలాంటి శ్రమ లేకుండా, ఎంతో సునాయాసంగా (ఎఫర్ట్‌లెస్) కొట్టినవే. ఈ సీజన్లో 242 కి పైగా స్ట్రైక్ రేట్‌తో రెచ్చిపోతున్న వైభవ్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ మార్కును తృటిలో మిస్… -
Vaibhav Sooryavanshi Warning: అదే అటాకింగ్ గేమ్ ఆడుతా.. గుజరాత్ టైటాన్స్‌కు వైభవ్ సూర్యవంశీ స్ట్రాంగ్ వార్నింగ్!
Vaibhav Sooryavanshi Sends Strong Warning To Gujarat Titans: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతోంది. విధ్వంసక బ్యాటింగ్‌తో అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే ఎలాంటి భయం లేకుండా పరుగుల వరద పారిస్తున్న బుడ్డోడు.. నేడు క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌పై ఎలా ఆడుతాడో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. క్వాలిఫయర్-2 నేపథ్యంలో గిల్ సేనకు బుడ్డోడు ఓ హెచ్చరిక పంపించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై… -
Vaibhav Sooryavanshi: ‘ఇది చాలా అవమానకరం’.. వైభవ్ సూర్యవంశీని అతడితో పోల్చడం ఏంటి?
Netizens Trolls Mohammad Yousuf For Compare Vaibhav to Afridi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపిస్తున్న ఈ బుడ్డోడు.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విశ్వరూపం చూపించాడు. 29 బంతుల్లో 97 పరుగులు బాది మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ…
తాజావార్తలు
-
NZ Vs IND: కివీస్‌తో తొలి టీ20.. బరిలోకి స్టార్ ప్లేయర్.. పిచ్ రిపోర్ట్, తుది జట్ల వివరాలు ఇవే..
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!