Home
Ipl 2025
Ipl 2025 News
-
Rohit Sharma: నా దగ్గర బ్యాట్లు లేవు.. ఆరు దొబ్బేశారు! వీడియో వైరల్
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2లో ఓడిన ముంబై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 రన్స్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ (44), తిలక్ వర్మ (44)లు రాణించారు. పంజాబ్ 19 ఓవర్లలో 207 పరుగులు చేసి విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ (87), నెహాల్ వధేరా (48)లు… -
Virat Kohli: మూడు ఫైనల్స్ ఆడిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లీ ఎన్ని రన్స్ చేశాడో తెలుసా?
ఐపీఎల్ 2025 ఫైనల్ ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. మరికొన్ని గంటల్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్స్‌లో తలపడనున్నాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్‌పై విజయంతో బెంగళూరు నేరుగా ఫైనల్ చేరుకోగా.. క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించి పంజాబ్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఫైనల్స్‌లో ఏ టీమ్ టైటిల్ గెలిచినా.. కొత్త ఛాంపియన్‌గా నిలుస్తుంది. అయితే ఆర్సీబీనే కప్ గెలవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు కారణం ‘కింగ్’ విరాట్ కోహ్లీనే అని… -
RCB vs PBKS Final: విరాట్ ఇదే అద్భుత అవకాశం.. ఇప్పుడు కాకపోతే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎంతో మంది యువ ఆటగాళ్లు ట్రోఫీ అందుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం లీగ్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టులోని యువ ప్లేయర్స్ కూడా కప్పు అందుకున్నారు కానీ.. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్న ‘కింగ్’ విరాట్ కోహ్లీ మాత్రం ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా దశాబ్దానికి పైగా ప్రయత్నించి విఫలమయ్యాడు. అంతేకాదు పలు సారథుల నాయకత్వంలో బ్యాటర్‌గా కష్టపడ్డా ఫలితం దక్కలేదు. అయితే ఎన్నో ఏళ్ల కలకు… -
RCB vs PBKS: వారి కోసమైనా ఐపీఎల్ టైటిల్ సాధిస్తాం.. ఆర్సీబీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రెండు నెలలకు పైగా హోరాహోరీగా సాగిన ఐపీఎల్ 2025 చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు అహ్మదాబాద్‌లో ఐపీఎల్ 18 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మంగళవారం రాత్రి 7.30 మొదలయ్యే టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోవడంతో.. నేడు ఆ కలను సాకారం చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. బెంగళూరు, పంజాబ్ టీమ్స్ సమవుజ్జీలుగా ఉండడంతో మ్యాచ్ హోరాహోరీ సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఫైనల్… -
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు, పంజాబ్ అమీతుమీ.. తొలి కల తీరేదెవరిదో!
18 ఏళ్లుగా లీగ్‌లో ఉన్నా ట్రోఫీని అందుకోని జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఉన్నాయి. భారీ అంచనాలతో లీగ్‌ను ఆరంభించడం, ఆపై ఉసూరుమనిపించడం మొన్నటివరకు ఆర్‌సీబీకి పరిపాటిగా మారింది. అయితే ఈసారి మాత్రం అద్భుత ఆటతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. మూడుసార్లు చేజారిన కప్పును ఈసారి మాత్రం వదలొద్దనే పట్టుదలతో ఆర్‌సీబీ ఉంది. మరోవైపు 2014లో ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఆడి రన్నరప్‌గా నిలిచిన పంజాబ్.. అనంతరం ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేదు. ఈసారి… -
Virat Kohli: మళ్లీ చిక్కుల్లో కోహ్లీకి చెందిన పబ్.. కేసు నమోదు చేసిన పోలీసులు..!
Virat Kohli: బెంగళూరులోని కస్తూర్బా రోడ్, ఎంజీ రోడ్ సమీపంలో ఉన్న One8 Commune బార్ అండ్ రెస్టారెంట్‌పై కుబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ స్థలానికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహ యజమానిగా ఉండటం గమనార్హం. మే 31న బెంగళూరు పోలీసులు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం (COTPA) కింద కేసు నమోదు చేశారు. అలాగే సెక్షన్ 4, సెక్షన్ 21 కింద FIR నమోదు చేశారు.… -
Rajamouli: ఫలితం ఏదైనా.. హార్ట్ బ్రేక్ అవుతుంది.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి చిత్రాలతో భారత సినిమాను ముఖ్యంగా తెలుగు సినిమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి, కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. క్రికెట్ అంటే కూడా ఆయనకు మక్కువ ఎక్కువ. ఇకపోతే తాజాగా ఐపీఎల్ 2025లో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ అనంతరం, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీలపై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించి ఆయన సోషల్… -
Preity Zinta: కన్ను కొట్టిన ప్రీతి జింటా.. ఎవరిని చూసి అలా చేసిందంటే..?
Preity Zinta: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ (PBKS) విజయం సాధించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఈ గెలుపు వెనుక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన ప్రధాన కారణం. 41 బంతుల్లో 8 సిక్స్‌లు, 5 ఫోర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అయ్యర్, జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా అభిమానుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు. జట్టు ఇన్నింగ్స్ ప్రారంభంలో తడబడ్డ శ్రేయస్ అయ్యర్, నేహాల్ వాధేరా… -
Hardik Pandya: శ్రేయస్ బ్యాటింగ్ చూసి మతిపోయింది.. ఈ రోజు బూమ్ పేలలేదు!
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్- 2లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉందని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య ప్రశంసించాడు. శ్రేయస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అవకాశాలను సద్వినియోగం చేసుకొని పరుగులు చేశాడన్నాడు. తమ బ్యాటర్లు మంచి స్కోరే చేశారని, బౌలింగ్ యూనిట్ రాణించలేకపోయిందన్నాడు. తమ బౌలర్లు సరైన లెంగ్త్ బౌలింగ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. సరైన సమయాల్లో జస్ప్రీత్ బుమ్రాను ఉపయోగించుకోలేకపోయాం అని హార్దిక్ తెలిపాడు. క్వాలిఫయర్-… -
Shreyas Iyer: ఫైనల్‌కు చేరిన సంతోషం పాయే.. శ్రేయస్ అయ్యర్‌కు బిగ్ షాక్!
ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ముందుగా ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఛేదనలో పంజాబ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్స్ కోల్పోయి 207 పరుగులు చేసి.. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఇక మంగళవారం జరిగే ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.…
తాజావార్తలు
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..