Home
Ipl 2023
Ipl 2023 News
-
IPL 2023 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
ఐపీఎల్ 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతోంది.టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. -
KKR vs PBKS: కోల్ కతా వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య పోరు.. ఓడితే ఇంటికే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు స్టార్ట్ కానుంది. -
Krunal Pandya: కృనాల్ పాండ్యా చెత్త రికార్డ్.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఢమాల్
లక్నో సూపర్ జెయింట్స్ (తాత్కాలిక) కెప్టెన్ కృనాల్ పాండ్యా తాజాగా తన పేరిట చెత్త రికార్డ్‌ని లిఖించుకున్నాడు. సారథిగా బాధ్యతలు.. -
Yashasvi Jaiswal: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. సెకండ్ యంగెస్ట్ ప్లేయర్
ఈ ఐపీఎల్ సీజన్లో యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున... -
Varshini : వర్షిణి అక్కా.. దయ చేసి నువ్వు స్టేడియంకు రాకే..
ప్రముఖ తెలుగు యాంకర్ వర్షిణిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఓ రేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రెసెంట్ ఐపీఎల్ సీజన్లో వర్షిణి స్టేడియంకు వచ్చిన ప్రతిసారి (3 సార్లు) హైదరాబాద్ జట్టు ఓటమిపాలు కావడంతో ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. -
GT vs LSG: అన్నదమ్ముల మధ్య పోరు.. గెలిచేది ఎవరో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఈ రోజు జరుగనున్న మ్యాచ్ లో పాండ్యా బ్రదర్స్ తలపడనున్నారు. అహ్మదాబాద్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే ఈ మ్యా్చ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. -
SRH vs RR : సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 16వ ఎడిషన్ ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతుంది. టోర్నీలో 52వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీపడనున్నాయి. జైపూర్ వేదికగా ఇవాళ (ఆదివారం) రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ని సంజూ శామ్సన్, హైదరాబాద్‌ని ఐడెన్ మార్క్రామ్ సారథులుగా వ్యవహరిస్తున్నారు. -
IPL 2023 : ఎంఎస్ ధోనీ ఫొటోను షేర్ చేసిన జాన్‌సీనా
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పెషల్ గా చెప్పుకోనక్కర్లేదు. ప్రపంచ క్రికెట్లో కూడా ధోని ఫ్యాన్ ఫాల్లోయింగ్ తారాస్థాయిలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు అది అమెరికాలోని డబ్ల్యూడబ్ల్యూఈకి కూడా పాకినట్లుంది. -
Ganguly-Virat : అబ్బో.. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారుగా..
మరోసారి హైవోల్టేజ్ డ్రామాను చూడటానికి వేచి ఉన్నారు. మ్యాచ్ లో ప్రతి అభిమాని చూపు కోహ్లీ-దాదా వైపే చూస్తున్నారు. అదే సమయంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ఈసారి షేక్ హ్యాండ్ ఇస్తారా లేదో చూడాలని అంతా అనుకున్నారు. -
Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డ్
ఐదు ట్రోఫీలు నెగ్గిన కెప్టెన్‌గా ఐపీఎల్లో తిరుగులేని రికార్డ్ నమోదు చేసుకున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ..
తాజావార్తలు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!