KKR vs PBKS: కోల్ కతా వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య పోరు.. ఓడితే ఇంటికే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు స్టార్ట్ కానుంది. అయితే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా కోల్‌కతా టీమ్ ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే ఆశను సజీవంగా ఉంచుకోవాలనుకుంటోంది. పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లను సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ 10 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ మ్యాచ్‌లో టాస్ కీలకంగా మారనుంది.
Also Read : Mallu Ravi : కేటీఆర్ క్షమాపణ చెప్పాలి..
Also Read
- Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
అయితే పాయింట్ల పట్టికలో టాప్-4 జట్లను పరిశీలిస్తే.. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ 13 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అదే సమయంలో లక్నో సూపర్ జెయింట్ 11 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇది కాకుండా పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ఏడవ స్థానంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించినప్పటికీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ 9వ స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ 10వ స్థానానికి పరిమితం అయింది.
Also Read : Vijay Devarakonda: ‘మేమ్ ఫేమస్’… అందుకే ముందే వస్తున్నాం!
తుది జట్ల అంచనా :
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు : రహ్మానుల్లా గుర్బాజ్ (కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రానా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.
పంజాబ్ కింగ్స్ జట్టు : అథర్వ టైడ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ (కీపర్), సామ్ కర్రాన్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?