Burkina Faso: ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో మారణహోమం జరిగింది. మూడు గ్రామాలపై వారం రోజుల క్రితం జరిగి దాడుల్లో 170 మందిని కిరాతకంగా చంపేసిటనట్లు ప్రాంతీయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదివారం తెలిపారు. ఫిబ్రవరి 25న యటెంగా ప్రావిన్స్‌లోని కొమ్‌సిల్గా, నోడిన్ మరియు సోరో గ్రామాలపై జరిగిన దాడులకు సంబంధించి నివేదికలు అందాయని, దాదాపుగా 170 మందికి మరణశిక్ష విధించారని అలీ బెంజమిన్ కౌలిబాలీ చెప్పారు. ఈ ఘటనపై తమ కార్యాలయం విచారణకు ఆదేశించిందని చెప్పారు. బాధితుల్లో…
పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగి దాదాపు వారం రోజులు కావస్తున్నా ఆ దేశానికి కొత్త ప్రధాని ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. భవిష్యత్‌లో పాకిస్థాన్‌కు ఎవరు ప్రధానమంత్రి అయినా.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయబోయే అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Helicopter Crash : అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలోని మోహవి ఎడారిలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో నైజీరియాలోని అతిపెద్ద బ్యాంకులలో ఒక దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)తో సహా ఆరుగురు వ్యక్తులు మరణించారు.
Top Headlines at 1 PM on 05th February 2024, Top Headlines at 1 PM, Telangana, Andhrapradesh, Telugu News, Tollywood, National News, International News