IPL 2024: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై మహ్మద్ నబీ అసంతృప్తి.. పోస్ట్ వైరల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై సొంత జట్టు ప్యాన్స్ కాదు.. సహచర ఆటగాళ్లు సైతం అసంతృప్తిగా ఉన్నారనే విషయం మరోసారి బహిర్గతమైంది. హార్థిక్ తీరును ఎప్పిటికప్పుడు సహచర ఆటగాళ్లు మాత్రం ఎండగడుతూనే ఉన్నారు. రోహిత్, బుమ్రా, సూర్యకుమార్ లాంటి సీనియర్లు గతంలో తమ అసంతృప్తిని వెల్లగక్కగా.. నిన్న పంజాబ్‌తో మ్యాచ్ పూర్తైన తర్వాత మరో సీనియర్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ (ఆఫ్ఘనిస్తాన్) తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో నబీ ఫ్యాన్ పోస్ట్ చేసిన దాన్ని అతడు తిరిగి పోస్ట్ గా యాడ్ చేశాడు. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందంటే.. మీ కెప్టెన్ (ముంబై ) తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి.. నేటి మ్యాచ్‌లో నబీ బౌలింగ్ చేయలేదు.. కీలక సమయంలో రెండు క్యాచ్‌లు, ఓ రనౌట్ చేసి ముంబై గెలుపులో నబీ కీలకపాత్ర పోషించాడని అతడి అభిమాని హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కాడు.
Read Also: Gehana Vasisth: అలాంటి సినిమాలు చెయ్యట్లే, పిలవకండి.. పోర్న్ రాకెట్ నటి సంచలనం!
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ఇక, ఇదే పోస్ట్‌ను మహ్మద్ నబీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకుని పరోక్షంగా తన అభిమానికి సపోర్ట్ ఇచ్చాడు. హార్దిక్ కెప్టెన్సీపై అసంతృప్తిని నేరుగా బయట పెట్టనప్పటికీ పరోక్షంగా తనలో భావాన్ని ఈ విధంగా వ్యక్త పరిచాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది. ముంబై ఇండియన్స్‌లో చాలా మంది సీనియర్ల లాగే నబీ కూడా అసంతృప్తిగా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కొందరు మహ్మద్ నబీకి మద్దతుగా నిలుస్తూ.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ నిర్ణయాలను తప్పుబడుతున్నారు.
Mohammad Nabi's Instagram story. pic.twitter.com/Rk4qWoIOsl
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2024
తాజావార్తలు
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!