బెంగళూరులోని స్విగ్గీ మరియు జొమాటో డెలివరీ ఏజెంట్లతో యూట్యూబర్ చేసిన ఇంటర్వ్యూ సంచలనం సృష్టించింది. అందులో వారి ఆదాయాల గురించి ఆసక్తికరమైన సమాచారం తెలిసింది.
Pakistan : పాకిస్థాన్‌లోని షాబాజ్ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ ఎలాగోలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయింది.
సాధారణంగా, ప్రజలు తాము నివసించే ప్రదేశంలోని ఆహారాన్ని తినడం అలవాటు చేసుకుంటారు. భారతీయులకు స్పైసీ ఫుడ్ తినే అలవాటు ఉన్నట్లే.. విదేశాలకు వెళ్లినప్పుడల్లా ఇలాంటి ఫుడ్ కోసం వెతుకుతుంటారు.
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కి గుడ్ న్యూస్ చెప్పింది టెక్ దిగ్గజం మెటా. ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు మెటా శుక్రవారం తెలిపింది.
వాట్సాప్‌లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ప్రస్తుతం ఏఐ అద్భుతాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రంగాల్లోనూ ఏఐని వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా సంస్థలు కూడా ఏఐ టెక్నాలజీని వాడుతున్నాయి. దీనిలా భాగంగా మెటా కీలక ముందడుగు వేసింది. మెటా నేతృత్వంలో నడుస్తోన్న వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి వాటిలో ఏఐ సేవలను తీసుకొచ్చారు.
శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన అంతరాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను ప్రభావితం చేసింది. ఎక్స్ (ట్విట్టర్)లో ఈ అంశం ప్రకంపనలు సృష్టించింది. ఆన్లైన్ అంతరాయాలను పర్యవేక్షించే వెబ్సైట్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. భారతదేశంలోని వేలాది మంది వినియోగదారులు మధ్యాహ్నం 12:02 గంటలకు ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ మెటా AI సౌకర్యాన్ని భారతీయ వినియోగదారులకు పరిచయం చేయడం ప్రారంభించింది. చాలా నెలల క్రితం కంపెనీ ఈ ఏఐ చాట్‌బాట్‌ను భారతదేశంలోని కొంతమంది వినియోగదారులతో పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్‌లో బిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. రోజూ కోట్ల మంది దీనిని వాడుతుంటారు. ఎన్నో ఫొటోలు, ఎన్నో వీడియోలు. సామాన్యుడిగా మొదలై ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లో సెలెబ్రిటీలు అయినవారు ఉన్నారు. ఎప్పటికప్పుడు పోస్ట్‌లు పెడుతూ.. చురుకుగా ఉంటారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో సామాన్యులు, వ్యాపారవేత్తలకు మంచి ఫాలోయింగ్ ఉంది.
Close Friends on Live Feature in Instagram ప్రముఖ సోషల్ నెట్వర్క్ ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. ప్రత్యక్ష ప్రసారాన్ని కేవలం సన్నిహిత స్నేహితులకు మాత్రమే పరిమితం చేసే ఎంపిక ఇప్పుడు ఉంది. ఇది ‘ క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్ ‘(Close Friends on Live) పేరుతో అందుబాటులో ఉంది. వినియోగదారులు తమ సన్నిహిత స్నేహితుల జాబితా నుండి ఎవరినైనా జోడించవచ్చు లేదా తీసివేయవచ్చు. AP Assembly: అసెంబ్లీ రేపటికి వాయిదా..…