Home
Inflation
Inflation News
-
Inflation : ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం షాక్.. ఫోన్ వినియోగదారులకు భారమే
Inflation : చాలా కాలం తర్వాత ద్రవ్యోల్బణం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు ఉపశమనం పొందడం ప్రారంభించారు. అయితే, త్వరలో ఈ విషయంలో మరో కొత్త సమస్యలు తలెత్తవచ్చు. -
Inflation : ప్రభుత్వానికి, సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనం.. ఫిబ్రవరిలో పెరగని ద్రవ్యోల్బణం
Inflation : ద్రవ్యోల్బణం విషయంలో ప్రభుత్వానికి, సామాన్య ప్రజలకు పెద్ద ఊరట లభించింది. ఫిబ్రవరి నెలలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణంలో ఎలాంటి పెరుగుదల లేదు. -
World Inflation : 250శాతానికి చేరిన ద్రవ్యోల్బణం.. దివాళా అంచున దేశాల ఆర్థిక పరిస్థితి
World Inflation : ఊహకు అందని విధంగా ద్రవ్యోల్బణం రేటు చాలా ఎక్కువగా ఉన్న దేశాలు ప్రపంచంలో చాలాఉన్నాయి. భారతదేశంలో ద్రవ్యోల్బణం రేటు ప్రస్తుతం 5 శాతానికి పైగా ఉంది. -
Pakistan Economic Crisis: ఎన్నికల తర్వాత పాకిస్థాన్ లో పెరిగిన ధరలు.. ప్రజలు ఆందోళన..!
పాకిస్థాన్ లో ధరల పెరుగుదల ప్రభావం దేశవ్యాప్తంగా కనబడుతుంది. ఆదివారం నాడు కరాచీలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ పలువురు ఆందోళనకు దిగారు. -
WPI Inflation: జనవరిలో 0.27శాతానికి తగ్గిన టోకు ద్రవ్యోల్బణం
WPI Inflation: ప్రస్తుతం ద్రవ్యోల్బణం రేటులో స్వల్ప క్షీణత కనిపించింది. ఈ సంవత్సరం జనవరి నెల అత్యంత శీతల వాతావరణానికి గుర్తుండిపోతుంది. టోకు ద్రవ్యోల్బణం రేటు గణాంకాలు వచ్చాయి. -
Pakistan : కిలో ఉల్లి 250రూపాయలు.. ఎక్కడంటే ?
Pakistan : పొరుగు దేశం పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే డజను కోడి గుడ్లు రూ.400కి పలుకుతోంది. ప్రస్తుతం కిలో ఉల్లికి రూ.250 చెల్లించాల్సిన పరిస్థితి అక్కడి ప్రజలు నెలకొంది. -
Medicine Price : ఫార్మా కంపెనీలపై ‘రూల్స్’ కత్తి.. భారీగా పెరగనున్న మందుల ధరలు
Medicine Price : భారతదేశాన్ని ప్రపంచ ఔషధ కర్మాగారం అంటారు. చౌక ఔషధాలను తయారు చేయడంలో భారతదేశానికి సాటి మరేదేశం లేదు. అయితే రాబోయే రోజుల్లో ఇది మారే అవకాశం కనిపిస్తోంది. -
Spices Inflation : సామాన్యుడికి ధరాఘాతం.. భారీగా పెరుగుతున్న మసాలా దినుసుల ధరలు
Spices Inflation : 2023 సంవత్సరం అనేక విధాలుగా ప్రత్యేకమైనది. స్టాక్ మార్కెట్ నుండి సాధారణ నిత్యావసర వస్తువుల వరకు, ప్రతిచోటా బూమ్ కనిపించింది. స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న బూమ్ కారణంగా ఇన్వెస్టర్లు ధనవంతులయ్యారు. -
Financial Status Report of Karnataka: ఆర్థిక సంక్షోభంలో అమలు చేస్తున్న హామీలు.. కరువుతో అల్లాడుతున్న కర్నాటక..
Bengaluru: కర్నాటకలో కరువు తాండవిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 5 హామీలను అమలు చేస్తుంది. ఇప్పటికే 4 హామీలు అమలు చేసింది. దీనితో కర్ణాటక ఆర్ధిక పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్థిక శాఖ అందించిన నివేదిక ప్రకారం.. రాష్ట్రానికి ఈ ఏడాది ఆరు నెలల్లో రూ.3,118.52 కోట్ల లోటు ఏర్పడింది. దీనితో ఆర్థిక కొరతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంటే మొత్తం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ చేశారని తెలుస్తుంది. మొత్తం GSDP యొక్క… -
US Fed Policy: మరో సారి వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచిన అమెరికా ఫెడరల్ రిజర్వ్
US Fed Policy: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వరుసగా రెండో FOMC(Federal Open Market Committee) సమావేశంలో అమెరికాలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!