మీచౌంగ్ తుఫాన్ దెబ్బకి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు రద్దు చేశారు.. ఇండిగో నుంచి నడిచే 14 విమానాలు రద్దు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.. విశాఖ, హైదరాబాద్, బెంగులూరు, షిర్డీలకు కనెక్టింగ్ ఫ్లైట్స్ రద్దు చేసినట్టు పేర్కొంది ఇండిగో.. మరో 4 విమానాల రాకపోకలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
India Vs New Zealand: నిన్న జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ క్రికెట్ లవర్స్‌కి మంచి అనుభూతిని ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ మెరుపు ఓపెనింగ్‌తో పాటు గిల్ సూపర్ ఇన్నింగ్స్ ఒకెత్తయితే, కింగ్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలోతో ఔరా అనిపించారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార�
Air Taxi: త్వరలో భారతదేశంలో టాక్సీలు గాలిలో ఎగురుతున్నట్లు చూడొచ్చు. ఈ సేవను భారతదేశానికి తీసుకురావడానికి ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, ఆర్చర్ ఏవియేషన్ చేతులు కలిపాయి. 2026 నాటికి భారత్‌లో ఈ సర్వీసును ప్రారంభించాలని రెండు కంపెనీలు భావిస్తున్నాయి.
E-Air Taxis: పెరుగుతున్న కాలుష్యం, వాహనాల రద్దీ మొదలైనవి ప్రజల్ని ఇతర రవాణా వ్యవస్థ వైపు వెళ్లేలా చేస్తున్నాయి. రానున్న కాలంలో ప్రజా రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెరగబోతోంది. ఇదిలా ఉంటే 2026 నాటికి ఇండియాలో ఈ-ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టేందుక
Indigo: పండుగ సీజన్లో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుందని అంచనా. అందుకు అనుగుణంగా చాలా విమానయాన సంస్థలు మంచి ఆఫర్లను అందిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఇటీవల బేస్ ఫేర్‌కు ఇంధన ధరను జోడించి ఆశ్చర్యపరిచింది.
Passenger Misbehaves On IndiGo Flight: విమానంలో ఓ ప్రయాణికుడి వింత ప్రవర్తన సిబ్బందికి తలపోటుగా మారింది. విమానం గాల్లో ఉండగా.. టాయిలెట్లోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. ఈ ఘటన ఇండిగో విమానంలో ఆదివారం చోటుచేయుకుంది. ప్రయాణికుడి విచిత్ర ప్రవర్తనను గమనించిన విమాన సిబ్బంది వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. ఫ్లైట్ �
Passenger Tries To Open Emergency Door on Delhi-Chennai IndiGo Flight: భారత దేశానికి చెందిన విమానయాన సంస్థ ‘ఇండిగో’ విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారాన్ని (ఎమర్జెన్సీ డోర్) తెరిచేందుకు ప్రయత్నించాడు. దాంతో ఇండిగో విమానంలో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ నుంచి చెన్నై �
Indigo Decided to Provide Free Cool Drink With Snacks: విమాన ప్రయాణం అంటే ఇప్పటికి కూడా చాలా ఖరీదైనదే. కేవలం ఫ్లైట్ టికెట్ మాత్రమే కాదు.. అందులో స్నాక్స్ కొనాలంటే కూడా తడిసి మోపిడైపోతుంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ, బీజేపీ నేత చేసిన ఫిర్యాదుతో ఇండిగో విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. స్నాక్స్ తో పాటు కోక్ ను ఉచితంగా అందించనున్న�
IndiGo Sale: గణేష్ చతుర్థి సందర్భంగా మీ ఇంటిల్లిపాది ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నారా. ఇండిగో ఆకర్షణీయమైన ఆఫర్లతో మీ ముందుకు వచ్చింది. దీని ద్వారా మీరు తక్కువ ధరకే టిక్కెట్లను పొందవచ్చు.
IndiGo Cabin Crew Welcomes ISRO Chief S Somanath: ఆగస్ట్ 23 ప్రపంచ దేశాలకు భారత్ సత్తా తెలిసిన రోజు. అంతరిక్ష పరిశోధనల్లో ఇండియా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న రోజు. అగ్ర రాజ్యాలు కూడా ఇప్పటి వరకు వెళ్లని జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని భారత్ చంద్రయాన్-3 చేరిన రోజు. ఇక అప్పటి నుంచి భారత్ మాత్రమే కాకుండా భారత అంతరిక్ష సంస్థ పేర�