Home
Indian Politics
Indian Politics News
-
End of Left Rule: దేశ రాజకీయాల్లో ఒక శకం ముగింపు.. కనుమరుగవనున్న ఎర్రజెండా?
End of Left Rule: దేశ రాజకీయాల్లో ఓ శకం ముగియబోతోందా? కేరళ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేరళలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తుది ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి. అయితే అంతకు ముందే.. రాష్ట్ర రాజకీయాల్లో ఓ పెద్ద మార్పు రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఈసారి కేరళలో అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే… -
Tamilnadu Elections Exit Poll 2026: తమిళనాడులో స్టాలిన్ హవా.. చతికిలపడిన అన్నాడీఎంకే, టీవీకే..
Tamil Nadu Elections Exit poll 2026: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నేటితో పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైంది. అస్సాం, కేరళం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదచ్చేరిలో ఎవరు గెలుస్తారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 04న తుది ఫలితాలు రాబోతున్నాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగ్గా, తమిళనాడులో కూడా ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. బెంగాల్లో… -
Kerala Election Exit poll 2026: కేరళలో హస్తం హవా.. పినరయికి గుడ్ బై..
Kerala Elections Exit poll 2026: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నేటితో పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైంది. అస్సాం, కేరళం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదచ్చేరిలో ఎవరు గెలుస్తారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 04న తుది ఫలితాలు రాబోతున్నాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగ్గా, తమిళనాడులో కూడా ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. బెంగాల్లో రెండు… -
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
Gujarat Local Body Elections: గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు ఇలా అన్ని ప్రాంతాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యతను కనబరించింది. బీజేపీ ధాటికి కాంగ్రెస్, ఆప్‌లు పత్తాలేకుండాపోయాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఒక విజయం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గుజరాత్ గోధ్రాలో తొలిసారిగా, ముస్లిం మెజారిటీ ప్రాంతంలో ఒక హిందూ మహిళ గెలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. Read Also: Stock Market Crash: రెండు… -
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
BJP: గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా, అన్నింటిని బీజేపీ సొంతం చేసుకుంది. ఈ ఫలితాలు పట్టణ ప్రాంతంలో కాషాయ పార్టీకి ఉన్న బలాన్ని మరోసారి స్పష్టం చేశాయి. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్‌లు పత్తాలేకుండా పోయాయి. నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేదు. మొత్తం 1,044 సీట్లు గల 15 మున్సిపల్ కార్పొరేషన్లలో, బీజేపీ 856 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకోగా,… -
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
Navjot Kaur Sidhu: ప్రస్తుతం భారత రాజకీయాల్లో ఎక్కడ చూసినా రాఘవ్ చద్దా పేరే వినిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి పిల్లర్ లాంటి రాఘవ్, అనూహ్యంగా బీజేపీ గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయం కొందరికి షాక్ ఇస్తే, మరికొందరిలో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. అయితే, ఆయన ఎందుకు పార్టీ మారారు అనే విషయంపై మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, నవజ్యోత్ కౌర్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు… -
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
PM Modi: మే 4 తర్వాత పశ్చిమ బెంగాల్లో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం ఆయన బెంగాల్ రెండో విడత పోలింగ్‌కు సంబంధించి ప్రచారంలో పాల్గొన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని జరిగిన ఓ ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. టీఎంసీ బెంగాల్ భూమిని, చొరబాటుదారులకు అప్పగించిందని, టీఎంసీ బెంగాల్ తల్లిని ఏడ్పించిందని ఆరోపించారు. టీఎంసీ అరాచక పాలన నుంచి బెంగాల్ ఇప్పుడు స్వేచ్ఛ కొరుకుంటోందని, తొలి… -
Anna Hazare: ‘‘ఆత్మపరిశీలన చేసుకోవాలి’’.. ఆప్‌పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు..
Anna Hazare: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆప్‌కు భారీ షాక్ ఇచ్చారు. తనతో పాటు మొత్తం ఏడుగురు ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. 2/3 వంతు సభ్యులు బీజేపీలో చేరడంతో, రాజ్యసభలో ఆ పార్టీ మొత్తం బీజేపీలో విలీనమైనట్లే. ఇదిలా ఉంటే, ఈ పరిణామాల గురించి ప్రజా కార్యకర్త అన్నాహజారే స్పందించారు. ప్రజస్వామ్యంలో ప్రతీ వ్యక్తికి రాజకీయ నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. వరసగా నాయకులు ఎందుకు వెళ్లిపోతున్నారనే దానిపై… -
Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
Arvind Kejriwal: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ను కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఆయన బీజేపీలో చేరడమే కాకుండా, రాజ్యసభలోని 10 మంది ఆప్ ఎంపీల్లో, ఏడుగురు ఎంపీలను బీజేపీలోకి తీసుకెళ్లారు. దీంతో ఆప్ రాజ్యసభ మొత్తం బీజేపీలో విలీనం అయింది. ఆప్ నుంచి బీజేపీలో చేరిని వారిలో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్ వంటి వారు కూడా ఉన్నారు. Read Also: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ విజయ రహస్యాన్ని… -
Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్‌కు మరో ఏడాది మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంపై సంచలన ప్రకటన చేసింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యూపీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోనే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఆయన నాయకత్వంలోనే పోటీ చేస్తామని చెప్పారు. ‘‘ప్రస్తుతం యూపీ సీఎం యోగి, ప్రభుత్వం ఆయన నాయకత్వంలోనే నడుస్తోంది. యూపీ ఎన్నికల్లో ఆయనే మా ముఖచిత్రంగా ఉంటారు’’…
తాజావార్తలు
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!