Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
- భారీ వర్షంతో జలమయమైన నగరం
- ఐటీ కారిడార్‌లో తీవ్ర ట్రాఫిక్
- రాత్రి వరకు వర్షాలు కొనసాగే అవకాశం
- ప్రజలకు జీహెచ్ఎంసీ కీలక హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షం రాత్రికి మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమవ్వడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ట్రాఫిక్ దారుణంగా స్తంభించిపోయింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, కొండాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, బేగంపేట, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఎల్బీనగర్, చందానగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఐటీ కారిడార్‌తో పాటు మిగిలిన జంక్షన్లలో వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నగరంలో రాత్రి వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, వీలైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులు సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, రహదారులపై వెళ్లే వాహనదారులు నీరు నిలిచే ప్రాంతాల వైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. DRF బృందాలు రంగంలోకి దిగి నీటి నిల్వలను తొలగించే చర్యలు చేపడుతున్నాయి.
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!