Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
- యోగి నాయకత్వంపై బీజేపీ కీలక వ్యాఖ్యలు..
- యూపీ ఎన్నికలు యోగి నాయకత్వంలోనే..
- జాతీయాధ్యక్షుడి కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్‌కు మరో ఏడాది మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంపై సంచలన ప్రకటన చేసింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యూపీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోనే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఆయన నాయకత్వంలోనే పోటీ చేస్తామని చెప్పారు. ‘‘ప్రస్తుతం యూపీ సీఎం యోగి, ప్రభుత్వం ఆయన నాయకత్వంలోనే నడుస్తోంది. యూపీ ఎన్నికల్లో ఆయనే మా ముఖచిత్రంగా ఉంటారు’’ అని చెప్పారు.
Read Also: Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!
Also Read
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
ఈ ప్రకటన ద్వారా యూపీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ సీఎం యోగినే ప్రొజెక్ట్ చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి నేతృత్వంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, మరోవైపు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మిషన్ 2027 పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది.
యూపీ ఎన్నికలపై స్పందించిన నితిన్ నబీన్.. ఒకప్పుడు నేరాలు, దోపిడీలకు కేరాఫ్‌గా ఉండే ఉత్తర్ ప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధి, ఎక్స్‌ప్రెస్ వే, శాంతిభద్రతల్లో గుర్తింపు పొందిందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ, సీఎం యోగి నేతృత్వంలో యూపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ప్రజల అసవరాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలే బీజేపీకి ఓట్లు తెప్పిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!